Kuber Chalisa Benefits: ఈ రోజు కుబేర చాలీసాను పారాయణం చేయడం వల్ల ఎన్ని లాభాలు కలుగుతాయో తెలుసా..!

Kuber Chalisa Benefits: రోజూ జూలై 2 ఆషాఢ తృతీయ తిథి శనివారం. ఈ రోజు కుబేరునికి పూజ చేయడం వల్ల సకల శుభాలు జరుగుతాయిని శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా ఈ కుబేరుని  చాలీసాను పఠించడం వల్ల జీవితంలోని అన్ని బాధలు తొలగిపోతాయని శాస్త్రం పేర్కొంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 2, 2022, 09:25 AM IST
  • కుబేర చాలీసాను పారాయణం చేయండి
  • డబ్బు, ధాన్యం, సుఖ సంతోషాలు కలుగుతాయి
  • ప్రతి రోజూ పూజ చేసే క్రమంలో దీనిని చదవండి
Kuber Chalisa Benefits: ఈ రోజు కుబేర చాలీసాను పారాయణం చేయడం వల్ల ఎన్ని లాభాలు కలుగుతాయో తెలుసా..!

Kuber Chalisa Benefits: రోజూ జూలై 2 ఆషాఢ తృతీయ తిథి శనివారం. ఈ రోజు కుబేరునికి పూజ చేయడం వల్ల సకల శుభాలు జరుగుతాయిని శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా ఈ కుబేరుని  చాలీసాను పఠించడం వల్ల జీవితంలోని అన్ని బాధలు తొలగిపోతాయని శాస్త్రం పేర్కొంది. ముఖ్యంగా ఈ చాలీసాను పారాయణం చేయడం వల్ల డబ్బు, ధాన్యం, సుఖ సంతోషాలు కలుగుతాయి. కుబేరున్ని తృతీయ తిథికి అధిపతిగా జ్యోతిష్యశాస్త్రం పేర్కొంది. కావున రోజూ ఉదయం కుబేరున్ని పూజించాలని శాస్త్రం తెలుపుతోంది. ఈ స్వామికి  అక్షింతలు, చందనం, పూలు, పండ్లు మొదలైనవి పూజా కార్యక్రమంలో సమర్పించాలని శాస్త్రం పేర్కొంది. ఈ రోజున కుబేర్ చాలీసా పఠించడం వల్ల చాలా లాభాలు చేకూరుతాయి. కావున ఈ క్రింద పేర్కొన్న చాలీసాను పఠించండి..

ఉదయం పూజ తర్వాత ఈ చాలీసా పఠించండి:

...ओं कुबेराय नमः । ఓం కుబేరాయ నమః |...
...ओं धनदाय नमः । ఓం ధనదాయ నమః |...
...ओं श्रीमते नमः ।ఓం శ్రీమతే నమః |...
...ओं यक्षेशाय नमः ।ఓం యక్షేశాయ నమః |...
...ओं गुह्यकेश्वराय नमः ।ఓం గుహ్యకేశ్వరాయ నమః |...
...ओं शङ्करसखाय नमः । ।ఓం నిధీశాయ నమః |...
...ओं महालक्ष्मीनिवासभुवे नमः ।ఓం శంకరసఖాయ నమః |...
...ओं महापद्मनिधीशाय नमः ।ఓం మహాలక్ష్మీనివాసభువే నమః |...
...ओं महापद्मनिधीशाय नमः ।ఓం మహాపద్మనిధీశాయ నమః |...
...ओं पूर्णाय नमः ॥ १० ॥ఓం పూర్ణాయ నమః || ౧౦ ||...

...ओं पद्मनिधीश्वराय नमः ।ఓం శ్రీమతే నమః |...
...ओं शङ्खाख्यनिधिनाथाय नमः ।ఓం యక్షేశాయ నమః |...
...ओं मकराख्यनिधिप्रियाय नमः ।ఓం గుహ్యకేశ్వరాయ నమః |...
...ओं सुकच्छपनिधीशाय नमः ।ఓం నిధీశాయ నమః |...
...ओं मुकुन्दनिधिनायकाय नमः ।ఓం శంకరసఖాయ నమః |...
...ओं कुण्डाक्यानिधिनाथाय नमः ।ఓం మహాలక్ష్మీనివాసభువే నమః |...
...ओं नीलनित्याधिपाय नमः ।ఓం మహాపద్మనిధీశాయ నమః |...
...ओं महते नमः ।ఓం పూర్ణాయ నమః || ౧౦ ||...

...ओं लक्ष्मीसाम्राज्यदायकाय नमः ।ఓం లక్ష్మీసామ్రాజ్యదాయకాయ నమః |...
...ओं इलपिलापत्याय नमः ।ఓం ఇలపిలాపత్యాయ నమః |...
...ओं कोशाधीशाय नमः ।ఓం కోశాధీశాయ నమః |...
...ओं कुलोधीशाय नमः ।ఓం కులోధీశాయ నమః |...
...ओं अश्वारूढाय नमः ।ఓం అశ్వారూఢాయ నమః |...
...ओं विश्ववन्द्याय नमः ।ఓం విశ్వవంద్యాయ నమః...
...ओं विशेषज्ञाय नमः ।ఓం విశేషజ్ఞాయ నమః |...
...ओं विशारदाय नमः ।ఓం విశారదాయ నమః |...
...ओं नलकूबरनाथाय नमः ।ఓం నలకూబరనాథాయ నమః |...
...ओं मणिग्रीवपित्रे नमः ॥ ३० ॥ఓం మణిగ్రీవపిత్రే నమః || ౩౦ ||...

...ओं गूढमन्त्राय नमः ।ఓం గూఢమంత్రాయ నమః |...
...ओं वैश्रवणाय नमः ।ఓం వైశ్రవణాయ నమః |...
...ओं चित्रलेखामनःप्रियाय नमः ।ఓం చిత్రలేఖామనఃప్రియాయ నమః |...
...ओं एकपिङ्गाय नमः ।ఓం ఏకపింగాయ నమః |...
...ओं अलकाधीशाय नमः ।ఓం అలకాధీశాయ నమః |...
...ओं बौलस्थाय नमः ।ఓం బౌలస్థాయ నమః |...
...ओं नरवाहनाय नमः ।ఓం నరవాహనాయ నమః |...
...ओं कैलासशैलनिलयाय नमः ।ఓం కైలాసశైలనిలయాయ నమః |...
...ओं राज्यदाय नमः ।ఓం రాజ్యదాయ నమః |...
...ओं रावणाग्रजाय नमः ॥ ४० ॥ఓం రావణాగ్రజాయ నమః || ౪౦ ||...

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)

Also read: Bank Holidays July: జూలై నెలలో బ్యాంక్ పనులుంటే సమస్యే..16 రోజులు సెలవులు, ఇదే సెలవుల జాబితా

Also read: Pisces Monthly Horoscope 2022: ఈ రాశి వారికి ఈ నెలంతా లాభాలే.. ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News