Karthika masam 2024: కార్తీక మాసంలో అరుదైన కుబేర యోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశులకు అనుకొని విధంగా ఆకస్మిక ధనలాభం కల్గనుందని చెప్పుకొవచ్చు. దీని ప్రభావంలో ఒక్కసారిగా వీరి జీవితమే మారిపోతుందని చెప్పుకొవచ్చు.
kubera raja yogam 2024 effect: కుబేర యోగం కాలంలో మనిషి ఏపనిముట్టుకున్న కూడా అది చెప్పలేని విధంగా లాభాలను చేకూరుస్తుందని పండితులు చెబుతుంటారు. అందుకే ఈ యోగం కాలంలో మనిషి ఒక్కసారిగా ఉన్నత స్థానానికి చేరుకుంటాడు.
Kuber Yog In Telugu: జ్యోతిష్య శాస్త్రంలో కుబేర యోగానికి ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే బృహస్పతి గ్రహం మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించడం కారణంగా సంవత్సరం పొడవున కుబేర యోగం ఏర్పడింది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది.
Kuber Chalisa Benefits: రోజూ జూలై 2 ఆషాఢ తృతీయ తిథి శనివారం. ఈ రోజు కుబేరునికి పూజ చేయడం వల్ల సకల శుభాలు జరుగుతాయిని శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా ఈ కుబేరుని చాలీసాను పఠించడం వల్ల జీవితంలోని అన్ని బాధలు తొలగిపోతాయని శాస్త్రం పేర్కొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.