Pomegranates For Mens: అధునిక జీవన శైలి కారణంగా ప్రతి నలుగురిలో ఇద్దరు లైంగిక సమస్యలతో బాధపడుతున్నారు. దీని కారణం రకరకాల ఫుడ్‌ను తినడం, ఒత్తిడి వంటి సమస్యలకు గురికావడం వల్లే ఈ లైంగిక పరమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంతాన సమస్యల నుంచి విముక్తి పొందడానికి పలు రకాల పండ్లను ఆహారంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిరోజూ దానిమ్మపండు తినడం వల్ల ఈ సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణుల భావిస్తున్నారు. అయితే ఈ పండు వల్ల వచ్చే ఇతర ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రాత్రిపూట దానిమ్మను తప్పకుండా తినాలి:
రాత్రి నిద్రపోయే ముందు దానిమ్మను గింజలను తిసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇది సంతానోత్పత్తి, లైంగిక పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచి ఒత్తిడిని తగ్గిస్తుంది.
అల్లం కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది:
అల్లం శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచేందుకు కృషి చేస్తుంది. కావున శరీరంలో లైంగికతను పెంచడానికి టెస్టోస్టెరాన్ హార్మోన్ పనిచేస్తుంది.
(NOTE: ఈ కథనం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ దావా లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మరిన్ని వివరాల కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.)
Also Read: Red Ants Home Remedies: తరచుగా ఇంట్లోకి ఎర్ర చీమలు వస్తున్నాయా.. ఇలా చేయండి..!
Also Read: Healthy Heart Tips: గుండె సమస్యలతో బాధపుడుతున్నారా.. అయితే ఇవి పాటించండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook