Facebook and Instagram: ఫేస్బుక్, ఇన్స్టాలో పెరిగిన ద్వేషపూరిత కంటెంట్
Facebook and Instagram Posts: ఫేస్బుక్, ఇన్స్టాలో పెరిగిన ద్వేషపూరిత కంటెంట్. ఫేస్బుక్ కంపెనీ మెటా వెల్లడించిన వివరాల ప్రకారం ఫేస్బుక్లో 82 శాతం హేట్ స్పీచ్ కాంటెంట్ పెరగగా.. ఇన్స్టాగ్రామ్లో 86 శాతం ద్వేషపూరితమైన పోస్టులు పెరిగాయి. మెటా వెల్లడించిన నెల వారీ నివేదికలో ఈ గణాంకాలు వెలుగుచూశాయి.