CM Jagan: అవినీతికి పాల్పడితే జిల్లా బహిష్కరణే
CM Jagan: అవినీతిపై ఉక్కుపాదం తప్పదన్న సీఎం వైఎస్ జగన్. ఎవరైనా బెదిరింపులు, అవినీతి, అక్రమాలకు పాల్పడినే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈమేరకు అధికారులను స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సమీప బంధువు కొండారెడ్డి అవినీతిపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు.