Kangana Ranaut Hot Pics: బాబోయ్ కంగనా రనౌత్.. ఎద అందాలు చూపిస్తూ చంపేస్తోందిగా!

Kangana Ranaut Latest Hot Photo Shoot. కంగనా రనౌత్‌ సోషల్ మీడియాలో కూడా చురుగ్గా ఉంటూ.. తన ఫొటోస్, వీడియోస్ పోస్ట్ చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ క్వీన్ పోస్ట్ చేసిన ఫొటోలకు కుర్రకారుకు నిద్ర పట్టడం కష్టమే. 

  • May 04, 2022, 15:44 PM IST
1 /6

కంగనా రనౌత్‌ సోషల్ మీడియాలో కూడా చురుగ్గా ఉంటూ.. తన ఫొటోస్, వీడియోస్ పోస్ట్ చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ క్వీన్ పోస్ట్ చేసిన ఫొటోలకు కుర్రకారుకు నిద్ర పట్టడం కష్టమే. 

2 /6

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌ ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు 'లాక్ అప్' షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తన అందచందాలతో   లాక్ అప్ రియాల్టీ షోకి గ్లామర్ తీసుకొచ్చారు.   

3 /6

కంగనా రనౌత్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ప్రభాస్ హీరోగా వచ్చిన 'ఎక్ నిరంజన్' సినిమాలో కంగనా నటించారు.   

4 /6

ఫ్యాషన్, క్వీన్, సిమ్రాన్, మణికర్ణిక, తలైవీ లాంటి మహిళా ఓరియెంటెడ్ సినిమాలు కంగనా చేశారు. గ్యాంగ్ స్టర్, క్రిష్, తను వెడ్స్ మను, రాజ్, రెడీ, ఉంగ్లీ,  పంగా లాంటి హిట్ సినిమాల్లో నటించారు.   

5 /6

కంగనా రనౌత్ సినిమాల్లో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం గ్లామర్ షోకే పరిమితం అవ్వకుండా.. మహిళా ప్రాధాన్యమున్న సినిమాలలో కూడా నటించారు.   

6 /6

కంగనా రనౌత్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. బోల్డ్ స్టేట్‌మెంట్స్ ఇస్తూ బాలీవుడ్‌లో బాంబులు పేలుస్తూ ఉంటారు. కాంట్రవర్సీ అంటే కంగనా.. కంగనా అంటే కాంట్రవర్సీ అన్నట్టుగా ఉంటుంది అమ్మడి వ్యవహారం.