SVP title Song: మహేష్ బాబు 'సర్కారు వారి పాట' టైటిల్ సాంగ్ వచ్చేసింది...

SVP title Song: మహేష్ బాబు సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ వచ్చేసింది. మేకర్స్ చెప్పినట్లుగానే సాంగ్ యూట్యూబ్‌లో మోత మోగించేలా ఉంది. సాంగ్ లిరిక్స్,తమన్ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 23, 2022, 09:59 PM IST
  • మహేష్ బాబు సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ రిలీజ్
  • కొద్దిసేపటి క్రితమే యూట్యూబ్‌లో రిలీజ్ అయిన సాంగ్
  • ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోన్న టైటిల్ సాంగ్
 SVP title Song: మహేష్ బాబు 'సర్కారు వారి పాట' టైటిల్ సాంగ్ వచ్చేసింది...

Trending News