Todays Gold Rate: బంగారం ధరలో తగ్గుదల, దేశంలో ఇవాళ్టి బంగారం ధరలు

Todays Gold Rate: బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. గత కొద్దికాలంగా పెరుగుతున్న బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 29, 2022, 07:26 AM IST
Todays Gold Rate: బంగారం ధరలో తగ్గుదల, దేశంలో ఇవాళ్టి బంగారం ధరలు

Todays Gold Rate: బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. గత కొద్దికాలంగా పెరుగుతున్న బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, డాలర్ విలువ, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వ, వడ్డీ రేట్లు, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా గత కొద్దికాలంగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ కాస్త తగ్గాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇవాళ్టి బంగారం ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 950 రూపాయలు కాగా..24 క్యారెట్ల బంగారం ధర 52 వేల 550 రూపాయలుంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల పసిడి ధర 47 వేల 950 రూపాయలుంది. 24 క్యారెట్ల ధర 52 వేల 310 రూపాయలుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 48 వేల 160 రూపాయలుండగా..24 క్యారెట్ల బంగారం ధర 52 వేల 650 రూపాయలుంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 950 రూపాయలుంది. ఇక 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 52 వేల 310రూపాయలుంది. 

Also read: ITR benefits: ఆదాయం తక్కువ ఉన్నా ఐటీఆర్​ దాఖలు చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News