Delhi: Woman shoots husband dead with help of paramour in Mangolpuri: ఇష్టం లేని పెళ్లి చేశారంటూ ఓ మహిళ ప్రియుడితో తన భర్తనే చంపించింది. ఈ ఘటన న్యూఢిల్లీలో జరిగింది. ఈ సంఘటన నవంబర్ 2న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగోల్‌పురి (Mangolpuri) ఇండస్ట్రియల్ ఏరియా సమీపంలోని ఇది జరిగింది.నిందితురాలు ఇరవై ఏళ్ళ ఊర్మిళకు (Urmila) ఆటో రిక్షా డ్రైవర్ (auto-rickshaw driver) అయిన రాజ్ కుమార్‌తో ఇష్టం లేకుండా పెళ్లి చేశారు. పెళ్లి అయినప్పుటి నుంచీ ఆమె తన వివాహం విషయంలో అసంతృప్తిగా ఉండేది. అయితే రాజ్ కుమార్ ఆమెను వేధించేవాడు.
Also Read : LIVE SCORE UPDATES: పాకిస్తాన్ Vs ఆస్ట్రేలియా 2nd సెమీ ఫైనల్ LIVE
ఈ నేపథ్యంలో ఊర్మిళ ఒక యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పరుకుంది. తర్వాత వారిద్దరు కలిసి రాజ్ కుమార్‌ని అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అయ్యారు. ప్లాన్ ప్రకారం ఖాన్ మంగోల్‌పురి ఇండస్ట్రియల్ ఏరియా ఫేజ్ వన్‌కి ( Mangolpuri Industrial area phase I) వెళ్లడానికి ప్రయాణీకుడిగా రాజ్ కుమార్ (Raj Kumar) రిక్షా ఎక్కాడు ఊర్మిళ బాయ్ ఫ్రెండ్ (boyfriend). కొంత దూరం వెళ్ళాక ఎవరూ లేని ప్రాంతంలో ఆపమని రాజ్ కుమార్ ను అతను అడిగాడు. ఆ తర్వాత రాజ్ కుమార్‌ని (Raj Kumar) అంతం చేసేందుకు కొనుగోలు చేసిన కంట్రీ మేడ్ పిస్టల్‌తో (country-made pistol) అతని వీపుపై కాల్చాడు.
Also Read : Forced marriage : ప్రేమికులను బంధించి పెళ్లి చేసి అసభ్యకరంగా ప్రవర్తించిన యువకులు
పోలీసులు ( police) కేసు (case) దర్యాప్తు చేపట్టగా ఈ నిజాలన్నీ బయటపడ్డాయి. తన భర్తతో కలిసి ఉండడం ఇష్టం లేకనే తన ప్రియుడు ఖాన్ సహాయంతో రాజ్ కుమార్‌ని చంపినట్లు (murdered) ఊర్మిళ ఒప్పుకుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Man kiled by wife's boyfriend : ఇష్టం లేని పెళ్లి చేశారని ప్రియుడితో భర్తను చంపింది
ఇష్టం లేని పెళ్లితో వివాహేతర సంబంధం..
ఆ తర్వాత ప్రియుడితో భర్తను చంపించిన భార్య
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన