Pooja Hegde black look : పూజా హెగ్డే టాప్ టూ బాటమ్ బ్లాక్ డ్రెస్‌లో మెరిసింది. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. ముంబైలోని బాంద్రాలో ఇలా కారు ఎక్కేముందు కెమెరాకు పోజులు ఇచ్చింది పూజా హెగ్డే.
Pooja Hegde dons black from head to toe, looks ultra-stylish - In Pics : పూజా హెగ్డే టాప్ టూ బాటమ్ బ్లాక్ డ్రెస్‌లో మెరిసింది. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. ఇక తాజాగా పూజా హెగ్డే ఈ నెల 13న.. 31వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. తాజాగా ముంబైలోని బాంద్రాలో ఇలా కారు ఎక్కేముందు కెమెరాకు పోజులు ఇచ్చింది పూజా హెగ్డే. పూజా హెగ్డే టాప్ టూ బాటమ్ బ్లాక్ డ్రెస్‌లో మెరిసింది. బ్లాక్ ప్యాంట్, బ్లాక్ జాకెట్లో మెరిసిపోయింది ఈ భామ. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ముంబైలోని బాంద్రాలో ఇలా కారు ఎక్కేముందు కెమెరాకు పోజులు ఇచ్చింది పూజా హెగ్డే. పూజా హెగ్డే టాప్ టూ బాటమ్ బ్లాక్ డ్రెస్‌లో మెరిసింది. బ్లాక్ ప్యాంట్, బ్లాక్ జాకెట్లో మెరిసిపోయింది ఈ భామ. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం పూజా హెగ్డే టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా మారింది. ఇటీవల `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్`తో హిట్ అందుకున్న ఈ భామ ప్రభాస్, బన్నీ, మహేష్, పవన్ కల్యాణ్, విజయ్ వంటి స్టార్లతో నటిస్తోంది.
పూజా హెగ్డే ప్రస్తుతం ప్రభాస్‌తో `రాధేశ్యామ్`లో నటిస్తుంది. పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఇందులో పూజా.. ప్రేరణ పాత్రలో కనిపించబోతుంది.
ఆచార్యలో పూజా హెగ్డే నటిస్తోంది. ఆచార్యలో రామ్‌చరణ్ సరసన నీలాంబరి పాత్రలో నటిస్తుంది పూజా. మరోవైపు మహేష్‌తో మరోసారి సినిమా చేయబోతుంది. ఇప్పటికే మహర్షిలో జోడి కట్టింది పూజా. ఇప్పుడు మహేష్..త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రంలోనూ పూజానే హిరోయిన్. అరవింద సమేత, అల వైకుంఠపురములో తర్వాత మరోసారి తన సినిమాలో పూజానే హీరోయిన్గా పెట్టాడు త్రివిక్రమ్.
అలాగే పవన్ కళ్యాణ్, బన్నీలతోనూ నటించబోతుంది. ఫస్ట్ టైమ్ పవన్‌తో జోడి కట్టబోతుందట పూజా. హరీష్ శంకర్ డైరెక్షన్లో రూపొందుతున్న భవదీయుడు భగత్‌సింగ్ చిత్రంలో హీరోయిన్గా పూజా ఎంపికైంది. బన్నీ ఐకాన్ మూవీలోనూ పూజానే హీరోయిన్. (Pics Credit: Viral Bhayani)