టాలీవుడ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్లలో ఒకరైన అల్లు అరవింద్ పుట్టినరోజు నేడు. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసినా తనకు సినిమాలు నిర్మించాలన్న కలను నేరవేర్చుకోవడంతో పాటు భారీ ప్రాజెక్టు సినిమాలు నిర్మించారు. 1949 జనవరి 10న అల్లు రామలింగయ్య, కనకరత్నం దంపతులకు జన్మించారు.
Happy Birthday Allu Aravind: టాలీవుడ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్లలో ఒకరైన అల్లు అరవింద్ పుట్టినరోజు నేడు. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసినా తనకు సినిమాలు నిర్మించాలన్న కలను నేరవేర్చుకోవడంతో పాటు భారీ ప్రాజెక్టు సినిమాలు నిర్మించారు. 1949 జనవరి 10న అల్లు రామలింగయ్య, కనకరత్నం దంపతులకు జన్మించారు.
10 Facts About Allu Aravind: టాలీవుడ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్లలో ఒకరైన అల్లు అరవింద్ పుట్టినరోజు నేడు. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసినా తనకు సినిమాలు నిర్మించాలన్న కలను నేరవేర్చుకోవడంతో పాటు భారీ ప్రాజెక్టు సినిమాలు నిర్మించారు. 1949 జనవరి 10న అల్లు రామలింగయ్య, కనకరత్నం దంపతులకు అల్లు అరవింద్(Allu Aravind) జన్మించారు. (Twiter Photos)
టాలీవుడ్(Tollywood) హాస్య దిగ్గజం, పద్మశ్రీ అల్లు రామలింగయ్య తనయుడుగా అల్లు అరవింద్ టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. అయితే తన ఆసక్తితో నిర్మాతగా ఎదిగారు. Gallery: Actress Anandhi Wedding Photos: టాలీవుడ్ నటి ఆనంది మ్యారేజ్ ఫొటోస్
అల్లు అరవింద్‌కు ముగ్గురు కుమారులు. కాగా, అల్లు వెంకటేష్ (బాబీ), అల్లు అర్జున్, అల్లు శిరీష్. రెండో కుమారుడు, మూడో కుమారుడు సినిమాలు చేస్తున్నారు.
తన చెల్లెలు సురేఖను చిరంజీవికి ఇచ్చి వివాహం జరిపించారు. చిరంజీవితో శుభలేఖ(1982) సినిమాను నిర్మాత వి.వి.శాస్త్రీతో కలిసి నిర్మించారు.
దర్శకరత్న దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘బంట్రోతు భార్య’ సినిమాతో నిర్మాతగా కెరీర్ ప్రారంభించారు. 1974లో గీతా ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి నిర్మాత అయ్యారు. Gallery: Rashmi Gautam Photos: యాంకర్ రష్మీ గౌతమ్ లేటెస్ట్ ఫొటోషూట్
అల్లు అరవింద్ సోలో నిర్మాతగా చిరంజీవి హీరోగా తన గీతా ఆర్ట్స్ బ్యానర్లో నిర్మించిన తొలి సినిమా యమ కింకరుడు. ఆపై హీరో, విజేత, ఆరాధన, పసివాడి ప్రాణం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, మెకానిక్ అల్లుడు, మాస్టర్, డాడీ మొత్తం 16 సినిమాలు చిరు, అల్లు అరవింద్ కాంబినేషన్లో వచ్చాయి.
నిర్మాత అల్లు అరవింద్ మేనల్లుడు రామ్ చరణ్ ‘చిరుత’ మూవీలో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చాడు. ఆపై చెర్రీ రెండో సినిమా మగధీర సినిమా నిర్మించి విజయాన్ని అందుకున్నారు అల్లు అరవింద్.
గతేడాది డిజిటల్ ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టిన అల్లు అరవింద్ "ఆహా" పేరుతో తెలుగుకు ప్రత్యేకంగా ఒక డిజిటల్ వేదికను తీసుకువచ్చారు. (Twitter Photos)
తన కుమారుడు, టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలు గంగోత్రి (2003), హ్యాపీ (2006), బద్రినాద్ (2011), సరైనోడు (2016), అల వైకుంఠపురంలో(2020) నిర్మించారు అల్లు అర్జున్. Gallery: Anchor Manjusha Photos: యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్
రామ్ చరణ్, రాజమౌళి కాంభినేషన్లో 2009లో వచ్చిన మగధీర సినిమా నిర్మించారు. ఇందులో చిరంజీవి గెస్ట్ రోల్ చేశారు. (All Photos:Twiter)