తేనె..ఎంత తీయగా ఉంటుందో.. అంతే పోషకాలు ఉన్న అద్భుతమైన పదార్థం. అయితే దీని లాభాల గురించి తెలిస్తే మీరు ఔరా అంటారు.
కాలిన గాయాలు, మచ్చలను తేనె త్వరగా మాన్పించగలదు.
గాయాలు అయితే వెంటనే అక్కడ తేనె రాస్తే ఇన్ఫెక్షన్ వ్యాపించదు.
ప్రతీ రోజు ఉదయం గోరు వెచ్చని నీటీలో తేనె నిమ్మరసం కలిపి తీసుకుంటే బరువు తగ్గవచ్చు.
తేనెను ఫేస్ ప్యాక్‌గా కూడా వాడుతుంటారు. రాజుల కాలంలో రాణీల బ్యూటీ ప్యాక్‌లో తేనె తప్పకుండా ఉండేది.
దగ్గు సమస్యకు తేనె మంచి పరిష్కారం. ఇలా తేనె వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.