NASA: అంతరిక్షంలో నాసా సంస్థ.. ఖరీదైన టాయ్‌లెట్స్ నిర్మిస్తోంది. ఈ యేడాది ఏకంగా 174 కోట్ల ఖర్చుతో ఓ టాయ్‌లెట్‌ను నాసా అంతరిక్షంలో పంపిస్తోంది.
NASA: అంతరిక్షంలో నాసా సంస్థ.. ఖరీదైన టాయ్‌లెట్స్ నిర్మిస్తోంది. ఈ యేడాది ఏకంగా 174 కోట్ల ఖర్చుతో ఓ టాయ్‌లెట్‌ను నాసా అంతరిక్షంలో పంపిస్తోంది.
అంతరిక్షంలో ఇంతలా ఎలా ఖర్చుపెడతారని మీరు ఆలోచిస్తుండవచ్చు. కానీ నానా చేసే ఖర్చు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు.నాసా అంతరిక్షంలో కేవలం టాయ్‌లెట్ల కోసమే.. 1 కోటి 86 లక్షల 48 వేల డాలర్లు ఖర్చు చేస్తోందంటే నమ్మగలరా...నిజమే.ఈ వివరాలు చూడండి
ఈ టాయ్‌లెట్‌లో చాలా విలువైన పరిజ్ఞానాన్ని వినియోగించారు. దీనికింద ప్రత్యేక విధానంలో పైప్, వ్యాక్యూమ్ ట్యూబ్ ప్రయోగిస్తారు. ఇందులో ఉపయోగించే నీళ్లను రీ సైకిల్ చేస్తారు. వేస్ట్‌ను స్టోర్ చేస్తారు.
దీనికి ఇంత ఖర్చు ఎందుకనే సందేహం మీకు వస్తున్నట్టుంది కదూ..అంతరిక్ష టాయ్‌లెట్ ..ఏదో సాధారణ టాయ్‌లెట్‌లా ఉండదు. ఇది సూపర్ స్పెషల్ వాక్యూమ్ క్లీనర్‌లా ఉంటుంది.
నాసా నిర్మిస్తున్న అంతరిక్ష టాయ్‌లెట్ ఖర్చు 19 మిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఏడాది మరో కొత్త డిజైన్ టాయ్‌లెట్ డిజైన్ చేశారు. దీని విలువ 23 మిలియన్ డాలర్లు అంటే 174 కోట్ల రూపాయలు. ఈ టాయ్‌లెట్‌ను చంద్రమండలంపై పంపనున్నారు.
కొత్త డిజైన్ టైటానియమ్. మహిళల కోసం ఇది మునుపటి టాయ్‌లెట్ కంటే మెరుగైనది.
కొత్త డిజైన్ టాయ్‌లెట్‌ను చంద్రుడిపై పంపించే ముందు దీన్ని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌పై పరీక్షిస్తారు.