ఇలా చేయకపోతే మీ Gmail ఎకౌంట్ Deactivate అవుతుంది!

Google To Delete These Accounts in 2021 | మీరు చదివింది ముమ్మాటికీ నిజం.. Google త్వరలో మీ Gmail ఎకౌంట్ క్లోజ్ చేయవచ్చు. దీని కోసం గూగుల్ ఇప్పటి నుంచే సిద్ధం అవుతోంది.

Last Updated : Nov 12, 2020, 02:08 PM IST
    1. మీరు చదివింది ముమ్మాటికీ నిజం..
    2. Google త్వరలో మీ Gmail ఎకౌంట్ క్లోజ్ చేయవచ్చు.
    3. దీని కోసం గూగుల్ ఇప్పటి నుంచే సిద్ధం అవుతోంది. గూగుల్ తన వినియోగదారుల కోసం కొత్త విధానాలు తీసుకొచ్చేందుక ప్రయత్నిస్తోంది. వీటిని 2021 జూన్ నుంచి అమలులోకి తీసుకురానుంది.
ఇలా చేయకపోతే మీ Gmail ఎకౌంట్  Deactivate అవుతుంది!

Protect Your Gmail From Deactivation | మీరు చదివింది ముమ్మాటికీ నిజం. . Google త్వరలో మీ Gmail ఎకౌంట్ క్లోజ్ చేయవచ్చు. దీని కోసం గూగుల్ ఇప్పటి నుంచే సిద్ధం అవుతోంది. గూగుల్ తన వినియోగదారుల కోసం కొత్త విధానాలు తీసుకొచ్చేందుక ప్రయత్నిస్తోంది. వీటిని 2021 జూన్ నుంచి అమలులోకి తీసుకురానుంది.

Also Read | Google Photos: వచ్చే సంవత్సరం నుంచి గూగుల్ ఫోటోస్ ఫ్రీ వర్షన్ మార్పులు

దాంతో పాటు మీరు ఏడాది కాలం నుంచి జీమెయిల్ ( Gmail) , గూగుల్ డ్రైవ్ ( Google Drive ) , గూగుల్ ఫోటో (Google Photos) సరిగ్గా వాడకపోతే సంస్థ వారి ప్రోడక్ట్స్ నుంచి మీ కంటెంట్ ను తొలగించే అవకాశం ఉంది. మీ యాక్టివ్ గా లేని ఖాతా లేదా ప్రోటక్ట్ ను డియాక్టివేట్ చేసే అవకాశం ఉంది. 

Also Read | Sky Walk In India: దేశంలో తొలి స్కైవాక్!  ఆ రాష్ట్రం వెళ్లాలి అంటే రూల్స్ పాటించాలి

ఈ మేరకు సంస్థ బుధవారం ఒక ప్రకటన చేసింది. ఈ కొత్త నియమాలు అనేవి తమ ఎకౌంట్స్ ను అంత యాక్టీవ్ గా వినియోగించని వారికోసం అని తెలిపింది. గూగుల్ సర్వీసులు అయిన గూగుల్ డ్రైవ్, డాక్స్, స్లైడ్, డ్రాయింగ్, ఫార్మ్స్, జామ్ బోర్డు వంటి ఫైల్స్ ను కూడా రిమూవ్ చేసే అవకాశం ఉంది. స్టోరేజ్ కెపాసిటీ కోసం గూగుల్ ఇలా చేయనుంది.

Also Read | False Website Alert: ఈ నకిలీ గ్యాస్ ఏజెన్సీ వెబ్‌సైట్ తో జాగ్రత్త!

మీ జీమెయిల్ ను కాపాడుకోండి | How To Protect Your Gmail From Deactivation

మీ ఖాతాలో గత రెండు సంవత్సరాల నుంచి స్టోరేజ్ లిమిట్ దాటి వేసి ఉంటే..అప్పుడు గూగుల్ (Google) మీ కంటెంట్ అంటే జీ మెయిల్, డ్రైవ్, ఫోటోల నుంచి తొలగించే అవకాశం ఉంది. అయితే కంటెంట్  ను తొలగించే ముందు వినియోగదారులకు తరచూ మెయిల్స్ పంపుతారు. మీ కంటెంట్ కోల్పోకుండా ఉండాలి అంటే మీ జీమెయిల్, డాక్స్, డ్రైవ్స్, ఫోటోస్ ను తరచూ చెక్ చేస్తూ ఉండండి. దాంతో పాటు ఇనాక్టివ్ ఎకౌంట్ మేనేజర్ లో కూడా స్పెసిఫిక్ కంటెంట్ మేనేజ్ చేయవచ్చు.

Also Read | Dhanteras 2020: ధనత్రయోదశి రోజు వీటిని దానం చేసి ధనవంతులు అవండి.

ఒక వేళ మీకు 15 జీబీల కన్నా ఎక్కువ స్టోరేజీ అవసరం అనిపిస్తే గూగుల్ వన్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Don't Miss These Stories

ALSO READ| Trump Residency: బిజినెస్ ట్రంప్ బ్లెడ్ లోనే ఉంది... ఇల్లు రాజభవనం కన్నా తక్కువేం కాదు

ALSO READ|  Myster of Tardigrade: ఇదోక మొండి జీవి...కరువు, వరదలు, మంచు తుపానులు కూడా ఏమీ చేయలేవు

ALSO READ| Manhole: మ్యాన్ హోల్ ను మ్యాన్ హోల్ అని ఎందుకంటారో తెలుసా ?

 

Trending News