తాజా సమాచారం ప్రకారం శ్రీరాముడి ఆలయం చుట్టు ఆశోక చెట్లు ఉంచున్నారట.
సీత ఆశోక వృక్షం... ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర వృక్షం
రాముడి ఆలయం చుట్టూ ఆశోకా వృక్షాలను ఏర్పాటు చేయడం వల్ల దివ్వత్వం వస్తుంది అని విశ్వాసం
ఆశోకా వృక్షాలను ఏర్పాటు వల్ల మందిరం నాలుగు కాలాల చెక్కు చెదరకుండా ఉంటుందని విశ్వాసం