అలనాటి అందాల తారలు.. నాడు నేడు

  • Sep 14, 2020, 22:03 PM IST


కాలం మారుతుంది అంటారు.  కానీ అందం మాత్రం ఎప్పుడూ శాశ్వతం. ఇప్పుడు మీరు చూడబోయే ఫోటోలు ఎవర్ గ్రీన్ బాలీవుడ్  ( Bollywood Heroines ) తారలు నాడు ఎలా కనిపించేవారో.. నేడు ఎలా కనిపిస్తున్నారో మీరు చూడవచ్చు. 
 

1 /5

1997లో  తమిళ చిత్రం ఇరువర్ తో నటిగా తెరంగేట్రం చేసిన ఐశ్వర్య రాయ్ ( Aishwarya Rai ) కెరియర్ విజయవంతంగా సాగింది. 1994లో ప్రపంచ సుందరిగా కిరీటం గెలుచుకున్న ఐశ్వర్య రాయ్ నేటికీ అభిమానుల గుండెల్లో అందానికి పర్యాయపదంగా మిగిలిపోయింది.

2 /5

తొంబైల నాటి అతిలోక సుందరి కాజోల్ (Kajol ) తన కెరియర్ లో బేగుది సినిమాతో 1992లో ప్రారంభించింది.  మొదట్లో కాజోల్ లుక్ ను చాలా మంది విమర్శించేవాళ్లు. కానీ తరువాత తన అభినయంతో సమాధానం చెప్పింది కాజోల్.

3 /5

బాలీవుడ్ లో విజయానికి మారుపేరుగా మిగిలిపోయింది మాధురీ దీక్షిత్  (  Madhuri Dixit ).53 సంవత్సరాల మాధురి దీక్షిత్ అబోధ్ చిత్రంతో తెరంగేట్రం చేసింది. 1998 లో వచ్చిన తేజాబ్ చిత్రంతో తన విజయ ప్రస్థానం మొదలుపెట్టింది.

4 /5

90ల నాటి ఎవర్ గ్రీన్ హీరోయిన్ రవీనీ టాండన్  ( Raveena Tandon ) ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించింది. 1992లో సినీ కెరియర్ ప్రస్థానం ప్రారంభించిన రవీనా స్టార్ హీరోలందరితో కలిసి ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించింది.   

5 /5

హిందీ సినిమాలతో పాటు బెంగాలి, మలయాళి, పంజాబీ, కన్నడ, తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి మంచి ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది జూహీ చావ్లా ( Juhi Chawla ).