North Korea: కోమాలో కిమ్.. చెల్లెలు చేతికి పగ్గాలు.. సీక్రెట్ ఏజెంట్స్ వెల్లడి

ఉత్తర కొరియా (  North Korea ) అధికార మార్పు దశలో ఉంది. అధికార పీఠాలు మారుతున్నాయి అని సమాచారం. 

Last Updated : Aug 24, 2020, 07:50 PM IST
    • ఉత్తర కొరియా అధికార మార్పు దశలో ఉంది. అధికార పీఠాలు మారుతున్నాయి అని సమాచారం.
    • కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం బాగోలేదు అని.. దేశం పగ్గాలు ప్రస్తుతం కిమ్ యో జోంగ్ చేతుల్లోకి వచ్చాయని దక్షిణ కొరియా తెలిపింది.
    • ప్రస్తుతం కిమ్ కోమాలో ఉన్నాడు అని.. అయితే ఏం జరిగింది.. ఏ వ్యాధి వల్ల బాధపడుతున్నాడో తెలియదు అని ఆ దక్షిణ కొరియా తెలిపింది
North Korea: కోమాలో కిమ్.. చెల్లెలు చేతికి పగ్గాలు.. సీక్రెట్ ఏజెంట్స్ వెల్లడి

ఉత్తర కొరియా ( North Korea ) అధికార మార్పు దశలో ఉంది. అధికార పీఠాలు మారుతున్నాయి అని సమాచారం. కిమ్ జోంగ్ ఉన్ ( Kim Jong Un ) ఆరోగ్యం బాగోలేదు అని.. దేశం పగ్గాలు ప్రస్తుతం కిమ్ యో జోంగ్ చేతుల్లోకి వచ్చాయని దక్షిణ కొరియా తెలిపింది. ప్రస్తుతం కిమ్ కోమాలో ఉన్నాడు అని.. అయితే ఏం జరిగింది.. ఏ వ్యాధి వల్ల బాధపడుతున్నాడో తెలియదు అని ఆ దక్షిణ కొరియా తెలిపింది.

గత కొన్ని నెలలుగా కిమ్ ఆరోగ్యం సరిగ్గా అనే వార్తలు రావడం తెలిసే ఉంటుంది. అంతలోనే కిమ్ జోంగ్ ఉన్న అందరి ముందుకు వచ్చి షాకిచ్చాడు. అయితే దక్షిణ కొరియా ( South Korea ) సీక్రెట్ ఏజెంట్స్ తెలిపిన వివరాల ప్రకారం.. కిమ్ బతికే ఉన్నాడు. కానీ ఆనారోగ్యం వల్ల కోమాలో ఉన్నాడు. ప్రస్తుతం కిమ్ యో జోంగ్ దక్షిణ కొరియాను నడిపిస్తోంది. అయితే కిమ్ చెల్లులు ఇలా అధికారం చెలాయించడం ఇది మొదటి సారి కాదు... అంతకు ముందు కూడా యో జోంగ్ తన హవా నడిపించేది.. అని తెలిపారు. 

ఇవి కూడా చదవండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x