Birthday Gift to Chiranjeevi: చిరంజీవికి చిరకాల మిత్రుడి బర్త్ డే గిఫ్ట్ అదుర్స్..

మెగాస్టార్ చిరంజీవి శనివారం నాడు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నారు. టాలీవుడ్, దక్షిణాది ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ నుంచి మెగాస్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఓ బర్త్ డే గిఫ్ట్ (Mohan Babu Birthday Gift to Chiranjeevi) చిరును సంతోషంలో ముంచెత్తింది.

Last Updated : Aug 23, 2020, 03:04 PM IST
  • శనివారం పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి
  • చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోహన్ బాబు
  • మెగాస్టార్ చిరంజీవికి బర్త్ డే గిఫ్ట్ అందించిన కలెక్షన్ కింగ్
Birthday Gift to Chiranjeevi: చిరంజీవికి చిరకాల మిత్రుడి బర్త్ డే గిఫ్ట్ అదుర్స్..

మెగాస్టార్ చిరంజీవి శనివారం నాడు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నారు. టాలీవుడ్, దక్షిణాది ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ నుంచి మెగాస్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే చిరంజీవికి తన పుట్టినరోజు సందర్భంగా అందుకున్న ఓ కానుక (Birthday Gift to Chiranjeevi) చాలా నచ్చింది. టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అందించిన పుట్టినరోజు కానుక (Mohan Babu Sent Birthday Gift to Chiranjeevi)పై చిరు స్పందించారు. ‘నా చిరకాల మిత్రుడు, తొలిసారిగా నా పుట్టిన రోజునాడు, ఓ కళాకృతిని కానుకగా పంపాడు. ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి’ అని ట్వీట్ చేశారు. JEE మెయిన్స్, NEET హాల్ ‌టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి 
SOP For Movie Shootings: సినిమా షూటింగ్‌లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ 

చిరంజీవి బ‌ర్త్ డే (Chiranjeevi Birthday) సంద‌ర్భంగా మోహ‌న్ బాబు త‌న ట్విట్టర్ ద్వారా శనివారం మెగాస్టార్‌కు శుభాకాంక్షలు అందించారు. చిరంజీవి తనకు మంచి మిత్రుడని, అతని పేరులోనే చిరంజీవి అని ఉందన్నాడు మోహన్ బాబు. చిరంజీవి అంటే ఆంజనేయస్వామి అని.. వందేళ్లు అలాగే చిరంజీవివై వర్ధిల్లుతాడని మెగాస్టార్‌కు మిత్రుడు, నటుడు మోహన్ బాబు ట్వీట్ చేశారు. చిరంజీవి బర్త్‌డేను పురస్కరించుకుని కానుకను సైతం మోహన్ బాబు అందించారు. స్నేహితుడు పంపిన కానుక చిరంజీవిని ఎంతో ఆకట్టుకుందని ఆయన ట్వీట్ చూస్తే తెలుస్తుంది.  భ్యులతో పుట్టినరోజు జరుపుకోవాలని ఆ షిరిడీ సాయినాథున్ని కోరుకుంటున్నాను. బెస్ట్  ఆఫ్ లక్ మై డియర్ ఫ్రెండ్ అంటూ ట్వీట్ చేశారు. అంత‌టితో ఆగ‌క మెగాస్టార్‌కి అరుదైన గిఫ్ట్ కానుక‌గా ఇచ్చాడు. Photos: హాట్ పోజులతో మత్తెక్కిస్తోన్న RGV సెక్సీ హీరోయిన్ 
‘చిరుత’ కన్నుల చిన్నది Neha Sharma Hot Photos 

Photo Story:  ప్రత్యర్ధి దిమ్మతిరిగిన పంచ్.. సినిమా చూపించిన రష్యా బాక్సర్

 

Trending News