/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

డేరా సచ్ఛా సౌదా అధిపతి మరియు ఒక నెల క్రితం సాధ్వీల అత్యాచారం కేసులో 20 సంవత్సరాల జైలు శిక్షను పొందిన గుర్మీత్ రామ్ రహీం సింగ్‌పై మరో పిటీషన్ కోర్టులో దాఖలైంది. డేరాబాబాకి జీవిత ఖైదు విధించాల్సిందేనని ఆ పిటీషనులో సాధ్వీలు పేర్కొన్నారని సమాచారం. ఇద్దరు సాధ్వీలపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడాడని ఏప్రిల్ 2002లో డేరాబాబాపై నమోదైన కేసులో, అనేక సంవత్సరాల విచారణ అనంతరం పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఒక నెల క్రితమే అతనికి శిక్షను ఖరారు చేశారు. ఈ క్రమంలో మరో పిటీషను దాఖలు కావడం ఆసక్తికరమైన చర్చగా మారింది. పైగా రామ్ రహీం సింగ్ కుమార్తెగా చెలామణీ అవుతున్న హరిప్రీత్ సింగ్ పోలీసులకు లొంగిపోయిన రోజునే ఈ పిటీషన్ దాఖలు కావడం మరో విశేషం. 

 

Section: 
English Title: 
Rape cases: Both sadhvis file plea seeking life imprisonment for Gurmeet Ram Rahim Singh
News Source: 
Home Title: 

డేరాబాబాకి జీవితఖైదు విధించాల్సిందే..!

డేరాబాబాకి జీవితఖైదు విధించాల్సిందే..!
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes