Hair Fall Prevention Tips: జుట్టు రాలడం అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సమస్య. కోట్లాది మంది జుట్టు రాలడం ( Hair Fall ) అనే సమస్య వల్ల బాధపడుతున్నారు. పైగా నిత్యం ఏవో చిట్కాలు పాటిస్తూ అయినా జుట్టు రాలడం ఆగడం లేదు అని బాధ పడుతుంటారు. అయితే జుట్టు రాలడానికి పోషకాహార లోపంతో పాటు టెన్షన్ ( Tension) , ఒత్తిడి ( Pressure) వంటి అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఈ చిట్కాలు వాడితే జుట్టు రాలడం తగ్గిపోతుంది. Anu Emmanuel: అను ఇమాన్యుయేల్ కెరియర్‌కు ఏమైంది?
మెంతులతో.. ( Methi )
జుట్టు రాలకుండా ఉండాలి అంటే మెంతులు వాడితే సరి. దీంతో జుట్టు పొడిబారడం ( Dry Hair ) , చుండ్రు వంటి సమస్యలు తొలగిపోతాయి. మెంతులను పెరుగులను నానబెట్టి ఉదయాన్నే తలపై అప్లై చేయాలి. అరగంట తరువాత కడిగేయాలి.
వేప నూనెతో..( Neem Oil )
తలపై వేపనూనెను తలపై రాయడం వల్ల ఇన్‌ఫెక్షన్లలు ( Infections ) ఆగిపోతాయి. అదే విధంగా వేపాకును పేస్ట్‌లా ( Neem Paste ) తయారు చేసి అప్లై చేయాలి.Rhea Chakraborty లేటెస్ట్ Hot Photos
గోరింటాకుతో…( Mehdi )
గోరింటాకును చేతికి పెట్టుకుంటే చేయి ఎర్రగా అవుతుంది. అయితే జుట్టుపై పెడితే జుట్టు ఆరోగ్యవంతగా మారుతుంది. జుట్టుపై గోరింటాకు ( Mehdi to Hair ) అప్లై చేసి అరగంట తరువాత కడిగేయాలి.
అలోవెరా.. ( Aloevera )
అలోవెరా లేదా కలబంద మన జీవితంలో ఒక భాగం అయింది. కలబంద రసం ( Aloevera Juice ) లేదా గుజ్జును తలకు పట్టిస్తే జుట్టు రాలే సమస్య తొలగిపోతుంది.Payal Ghosh లేటెస్ట్ Hot Photos Gallery
Tollywood Updates: రెమ్యునరేషన్ తగ్గించుకుంటున్న కథానాయికలు
Viral Video: పక్షులకే చేతులు వస్తే.. ఈ వీడియో చూడండి
Smriti Mandhana: స్మృతి మంథాన గురించి 10 ఆసక్తికరమైన విషయాలు
Follow us on twitter
Hair Tips: జుట్టు రాలుతోందా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి