Mask Paratha: కరోనావైరస్ ( Coronavirus ) వల్ల ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతోంది. ఇలాంటి సమయంలో ప్రతీ ఒక్కరు వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాలని సామాజిక దూరం (Social Distance ) పాటించాలని, మాస్క్లు ( Wear Facemask ) ధరించాలి అని వైద్యులు చెబుతున్నారు. అయినా కానీ కొంత మంది వీటిని విస్మరిస్తున్నారు. దీంతో కోవిడ్-19 ( Covid-19 ) వ్యాధి వ్యాప్తి పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ప్రజల్లో అవగాహన కల్పించడానికి తమిళనాడులోని ఒక రెస్టారెంట్ కొత్త ఆలోచన చేసింది. మదురైలోని ఒక రెస్టారెంట్లో మాస్క్ ఆకారంలో ఉన్న పరోటాలు సిద్ధం చేస్తున్నారు. Also Read : Vikas Dubey Arrest Video: నేను వికాస్ దుబే కాన్పూర్ వాలా…అరెస్ట్ వీడియో వైరల్
#WATCH Tamil Nadu: A restaurant in Madurai is serving parottas made in the shape of masks. Manager Poovalingam says, "People of Madurai are not very particular about wearing masks. We introduced mask parottas to spread awareness among people about #COVID19." pic.twitter.com/pmdCRNBtCo
— ANI (@ANI) July 9, 2020
Mask Paratha: మాస్క్ పరోటాల గురించి ఈ రెస్టారెంట్ మేనేజర్ పూవలింగం మాట్లాడుతూ.. “ మదురై ప్రజలు మాస్క్లు ధరించడాన్ని విస్మరిస్తున్నారు. అందుకే వారికి కోవిడ్-19 గురించి అవగాహన కల్పించడానికి మేము మాస్క్ ఆకారంలో ఉన్న పరోటాలను తయారు చేస్తున్నాము” అని తెలిపాడు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..