Loan With Aadhar card: ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో డబ్బు అవసరం పడుతుంది. అప్పుడు మన చేతిలో డబ్బు ఉండకపోవచ్చు. అలాంటి క్లిష్ట సమయంలో మీ చేతిలో ఆధార్ కార్డు ఉంటే చాలు రెండు లక్షల రూపాయలు మీ ఖాతాలో జమ అవుతాయి. ఇది వినడానికి మీకు ఆశ్చర్యంగా ఉంటుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం.
అత్యవసర పరిస్థితిలో డబ్బు కచ్చితంగా అవసరం పడుతుంది. ముఖ్యంగా చదువు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఇతర ఆర్థిక అవసరాలకు డబ్బు అవసరం అవుతుంది. అలాంటి సమయంలో ఆధార్ కార్డుతో మీ ఖాతాలో రెండు లక్షలు పడతాయి ఆ పూర్తి వివరాలు ఇవే.
ఏదైనా బ్యాంకు లేదా ఎన్బీఎఫ్సీ లేదా డిజిటల్ లోన్ యాప్ ద్వారా ఈ ఆధార్ కార్డు ద్వారా లోన్ పొందవచ్చు. దీనికి వెబ్సైట్ లేదా యాప్‌లో నేరుగా మీరు లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో మీరు పర్సనల్ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అవి సరిగ్గా ఉండేలా చూసుకోవాలి.
యాప్ లేదా వెబ్సైట్లో మీ వివరాలను పూర్తిగా నమోదు చేయాలి. ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత లోన్ మంజూరు చేస్తారు. అర్హతను బట్టి లోన్ పరిమితి ఉంటుంది. అడ్రస్ ఐడెంటిటీకి ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేయాలి. వాటి మీద మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ అన్ని కరెక్ట్‌గా ఉండాలి.
ఇవి కాకుండా మీ పాన్ కార్డ్, శాలరీ స్లిప్, బ్యాంక్ స్టేట్మెంట్ వంటి పత్రాలను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవి సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. అంతేకాదు క్రెడిట్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ వి ఆదాయం ఇతర వివరాలు కూడా పరిగణలోకి తీసుకుంటారు.
అన్ని వివరాలు అప్లోడ్ చేసేసిన తర్వాత సబ్మిట్ చేయాలి ఇక లోన్ ప్రాసెస్ కి పూర్తి వివరాలు చెక్ చేసి చివరగా మీరు అర్హులు అయితే అప్రూవ్ చేస్తారు.. అప్పుడు మీ ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమవుతాయి. ఆధార్ కార్డు ద్వారా లోన్ పొందడానికి 21 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. వారికి ప్రతి నెల ఆదాయం ఉండాలి. క్రెడిట్ స్కోర్ కూడా కలిగి ఉండాల్సిందే..