K Kavitha Phone Call To CV Anand: బీసీ మహాసభకు అనుమతి విషయమై పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌కు బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఫోన్ చేశారు. ఇందిరా పార్క్‌లో తలపెట్టిన తమ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కమిషనర్‌ను విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి బీసీలకు మోసం చేయడంపై కవిత ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే.