Sreemukhi: పచ్చచీరలో శ్రీముఖి పైట అందాలు.. అక్కడ పచ్చబొట్టు చూపిస్తూ హొయలు..

Sreemukhi Photos Viral: శ్రీముఖి ఈ క్రేజీ యాంకర్‌ బిగ్‌ బాస్‌ 3 సీజన్‌ రన్నరప్‌. ఎంతో దమ్మున్న యాంకర్‌. పటాస్‌తో తెలుగు బుల్లితెరలో స్టార్‌ యాంకర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం పచ్చకో ధరించి పైట అందాలో హొయలు పోతున్న శ్రీముఖ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.
 

1 /10

శ్రీముఖి ఈ తెలుగు యాంకర్‌ ఏ షో చేసిన అందరూ నోరెళ్లబెట్టి చూపు తిప్పకుండా చూడాల్సిందే.  

2 /10

ముఖ్యంగా పటాస్‌ షో తో తెలుగు బుట్టితెరకు మరో క్రేజీ యాంకర్‌ పరిచయం అయింది.   

3 /10

అంతేకాదు శ్రీముఖి బిగ్‌ బాస్‌ 3 రియల్టీ షోలో కంటెస్టెంట్ చేసింది.   

4 /10

ఆ సీజన్‌లో చివరి వరకు అలుపెరగకుండా నిలబడి రన్నరప్‌గా నిలిచింది.  

5 /10

బిగ్‌ బాస్‌ సీజన్ 3 సమయంలో విన్నర్‌గా ప్రముఖ సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ నలిచారు.  

6 /10

నిజామాబాద్‌లో పుట్టి పెరిగిన శ్రీముఖి ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు.  

7 /10

తన ఫోటోలను నెట్టింట షేర్‌ చేస్తూనే ఉంటారు. తాజాగా శ్రీముకి సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.  

8 /10

ఈ ఫోటోల్లో శ్రీముఖి పచ్చకోక కట్టుకుని దానికి తగిన కమ్మలు ధరించింది. చక్కనమ్మ చీరకట్టిన అందమే అన్నట్లుగా ఉంది.  

9 /10

ఎరుపు, పచ్చ రాళ్లు, ముత్యాలతో పొదిగిన కమ్మలు, చోకర్ ధరించింది. ఈ చీరపై ఆ జువెలరీ బాగా సెట్‌ చేసింది.  

10 /10

ఇక పచ్చరంగులో ఉన్న చీరకు సన్నని పింక్‌ రంగులో ఉన్న బార్డర్‌ ఉంది. ఇది మొత్తం ప్లెయిన్‌ శారీ.