Gold Rate Today: డిసెంబర్ నెలలో అన్నీ పెళ్లి ముహూర్తాలే. బహుశా అందుకే అనుకుంటా నిన్న బంగారం ధర మరోసారి పడిపోయినా మళ్లీ స్వల్పంగా పెరిగింది. నిన్న దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పతనమైంది. ఒక్కరోజే 600 రూపాయలు ధర తగ్గడం విశేషం. ఇవాళ తిరిగి పెరిగింది. దేశంలోని వివిధ మార్కెట్లలో ఇవాళ బంగారం ధర ఎంత ఉందో తెలుసుకుందాం.
కోల్కతాలో 22 క్యారెట్లబంగారం 10 గ్రాముల ధఘర 71,310 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 77,790 రూపాయలుంది.
ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 71,310 రూపాయుల కాగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 77,790 రూపాయలుంది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 71,310 రూపాయలు కాగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 77,790 రూపాయలుంది.
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 71,310 రూపాయలుంది. ఇక 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 77,790 రూపాయలుంది.
దేశ రాజధాని ఢిల్లీలో బంగారం రేటు ఇలా ఉంది. 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 71,050 రూపాయలు కాగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 77,790 రూపాయలుంది. వెండి కూడా తగ్గింది. కిలో వెండి ధర ఢిల్లీలో 500 రూపాయలు తగ్గి 91 వేలకు ట్రేడ్ అవుతోంది.
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం ఒక్కసారిగా నిన్నటికి 6 వందల రూపాయలు తగ్గింది. 10 గ్రాముల బంగారం 71,131 రూపాయలుగాఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం 650 రూపాయలు తగ్గి 10 గ్రాముల 77,790 రూపాయలుంది. హైదరాబాద్ నగరంలో కిలో వెండి 500 రూపాయలు తగ్గి 99,500 రూపాయలుగా ఉంది.