Infinix Note 40X Price Drop: ఫ్లిఫ్‌కార్ట్‌లో దిమ్మతిరిగే ఆఫర్‌.. రూ.3,049కే Infinix Note 40X ఫోన్‌.. ఆఫర్‌ మిస్‌ చేసుకుంటే బాధపడతారు!


Infinix Note 40X Lowest Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Infinix Note 40X 5G స్మార్ట్‌ఫోన్‌ అత్యంత తగ్గింపు ధరకే లభిస్తుంది. దీనిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఇక దీనిపై ఉన్న ఆఫర్స్‌ అన్ని పోనూ..రూ.3,049కే ఈ మొబైల్ పొందండి.
 

Infinix Note 40X 5G Lowest Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Black Friday Sale కంటే ముందే అతి తక్కువ ధరలో మంచి స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు.. ఫ్లిఫ్‌కార్ట్‌ ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ అత్యంత తక్కువ ధరకే లభిస్తోంది. దీనిపై అదనంగా ఎన్నో బ్యాంక్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే దీనిపై ఉన్న స్పెషల్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
 

1 /5

ఫ్లిఫ్‌కార్ట్‌లో ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ మూడు కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా రెండు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో లభిస్తోంది. ఇక ఈ మొబైల్‌ టాప్‌ ఎండ్‌ వేరియంట్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌ లభిస్తున్నాయి.  

2 /5

మార్కెట్‌లో దీని ధర MRP రూ. 13,999 కాగా ప్రత్యేకమైన డీల్స్‌లో భాగంగా దీనిని ఫ్లిఫ్‌కార్ట్‌లో కొనుగోలు చేసేవారికి 36 శాతం డిస్కౌంట్‌తో రూ.13,999కే పొందవచ్చు. ఇవే కాకుండా ఇతర డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.  

3 /5

ఇక ఈ ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే.. దీనిని ఫ్లిఫ్‌కార్ట్ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌, IDFC బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.1,000 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది.  

4 /5

అంతేకాకుండా ICICI బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్ చేసేవారికి కూడా రూ.1000 వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న బ్యాంక్‌ ఆఫర్స్‌ పోనూ.. రూ.12,999కే కొత్త మొబైల్‌ పొందవచ్చు..

5 /5

అలాగే ఈ మొబైల్‌పై అదనంగా ఎక్చేంజ్‌ బోనస్‌ కూడా అందుబాటులో ఉంది. దీనిని పొందడానికి పాత మొబైల్‌ ఎక్చేంజ్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.9,950 వరకు బోనస్‌ లభిస్తుంది. ఇక ఆఫర్స్‌ అన్ని పోనూ..రూ.3,049కే Infinix Note 40X 5G స్మార్ట్‌ఫోన్‌ పొందండి.