Tollywood: రెండోసారి తల్లికాబోతున్న టాలివుడ్‌ స్టార్‌ హిరోయిన్‌.. నెట్టింటా బేబీ బంప్‌ ఫోటోస్‌ వైరల్

Tollywood Star Heroine Baby bump Photos:‌ ప్రముఖ టాలీవుడ్‌ స్టార్‌ హిరోయిన్‌ సెకండ్‌ బేబీ బంప్‌ ఫోటోస్‌ వైరల్‌ అవుతున్నాయి. ఇప్పటికే ఓ బిడ్డను కన్న రామ్‌ చరణ్‌ హిరోయిన్‌ ప్రస్తుతం రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. భర్తతో కలిసి దిగిన బేబీ బంఫ్‌ ఫోటోస్‌ నెట్టింటా వైరల్‌ అవుతున్నాయి.
 

1 /5

'ఎవడు' సినిమాలో నటించిన రామ్‌ చరణ్‌ హిరోయిన్‌ అమీ జాక్సన్‌ రెండోసారి తల్లి కాబోతున్నారు. ఆమె బేబీ బంప్‌ ఫోటోస్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌ వేదికగా షేర్‌ చేశారు.  ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

2 /5

అమీ జాక్సన్‌ బ్రిటిష్‌ ఇండియన్‌ యాక్టర్‌ ఆమె ఇటీవలె నటుడు వెస్ట్‌విక్‌ను పెళ్లాడారు. అయితే, గతంలో ఆమె జార్జ్‌ పనాయోటౌతో అనే వ్యక్తితో కూడా డేటింగ్‌ చేసి ఓ బాబును కన్నారు.  

3 /5

అయితే, కొన్ని కారణాల వల్ల వారిద్దరూ విడిపోయారు. ఇక అమీ జాక్సన ఐ, ఎవడు, రోబో2 లాంటి సినిమాల్లో నటించి ఇండియ సినిమా ఇండస్ట్రీలో మంచి పేరుప్రఖ్యాతాలు సంపాదించింది.  

4 /5

అమీ జాక్సన్‌ మొదటి కొడుకు ఐదేళ్లు ఉంటాయి. అమీజాక్సన్‌ ఎడ్ 2022 ఓ గేమ్‌లో కలుసుకున్నారు. ఆ తర్వాత రిలేషన్‌షిప్‌ ప్రారంభించి ఈ ఏడాది ఆగస్టులో వీరు ఒక్కటయ్యారు.   

5 /5

ఈ బేబీ బంప్‌ ఫోటోస్‌లో అమీ తెల్లని గౌను ధరించింది. ఆమె భర్త ఎడ్‌తో కలిసి ఒకే రంగు దుస్తులు ధరించింది. ఈ ఫోటోలు చూసిన నెటిజెన్లు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.