BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ 160 రోజుల రీఛార్జీ ప్లాన్‌తో డైలీ 2 జీబీ డేటా, అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ బెనిఫిట్స్‌..

BSNL Affordable Plan: మీరు బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లా? అయితే, మీకు మైండ్ బ్లోయింగ్‌ ఆఫర్. ప్రతిరోజూ 2 జీబీ డేటాతో పాటు పరిమిత వాయిస్‌ కాలింగ్‌ సౌకర్యం పొందుతారు. పెరిగిన టెలికాం ధరలతో జియో, ఎయిర్‌టెల్‌ ట్యారిఫ్ ధరలను పెంచిన సంగతి తెలిసిందే.  అయితే, బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం ఆఫర్లతో అతితక్కువ ధరలోనే రీఛార్జీ ప్లాన్స్‌ అందిస్తోంది.
 

1 /5

బీఎస్‌ఎన్‌ఎల్ ఎక్కువ కాలం వ్యాలిడిటీ వచ్చే ఆఫర్ల కోసం చూస్తున్నవారు అయితే, ఇది మీకు బంపర్ ఆఫర్. హై స్పీడ్‌ ఇంటర్నెట్‌ సౌకర్యంతోపాటు అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాలింగ్‌ కూడా పొందుతారు. ఇలాంటి బడ్జెట్‌ ఫ్రెండ్లీ ప్యాక్‌ కోసం ఎదురు చూస్తున్నారా?   

2 /5

బీఎస్‌ఎన్‌ఎల్ 160 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత కాలింగ్‌ హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ పొందాలంటే మీరు రూ.997తో రీఛార్జీ చేసుకోవాలి. ఈ బెనిఫిట్స్‌ కాకుండా మీకు ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా పొందుతారు. అంతేకాదు ఈ ప్యాక్‌లో అదనంగా జింగ్‌ మ్యూజిక్‌, బీఎస్‌ఎన్‌ఎల్ ట్యూన్స్‌, వావ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, గేమింగ్‌ బెనిఫిట్స్‌ కూడా పొందుతారు.  

3 /5

బీఎస్‌ఎన్‌ఎల్ ఈ రీఛార్జీ ప్యాక్‌తో 320 మొత్తం జీబీ పొందుతారు ఈ ప్లాన్‌ రీఛార్జీ చేసుకోవాలంటే బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ప్‌ కేర్‌ యాప్‌ లేదా బీఎస్‌ఎన్‌ఎల్ వెబ్‌సైట్‌ ద్వారా రీఛార్జ్‌ చేసుకోవచ్చు. మీరు థర్డ్‌ పార్టీ యాప్‌ ద్వారా కూడా రీఛార్జీ చేసుకుంటారు   

4 /5

బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ప్లాన్‌ 150 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ టెలికాం రంగంలో జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి పోటీ ఇస్తుంది. ఇక సిమ్‌ కార్డు లేకుండానే వాయిస్‌ కాలింగ్‌ చేసే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.  

5 /5

ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్‌ 4 జీ స్పీడ్‌ నెట్‌ అందిస్తుంది. అతిత్వరలో 5జీ స్పీడ్‌ నెట్‌ అందించడానికి ప్లాన్‌ చేస్తోంది. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా టవర్లను కూడా ఏర్పాటు చేయడంలో బిజీగా ఉంది. మొత్తానికి ఈ ప్రభుత్వం రంగ కంపెనీ అన్ని ప్రైవేటు టెలికాం కంపెనీలకు గట్టి పోటీ అందిస్తోంది.