Namrata Seethakka: సూపర్‌స్టార్‌ మహేష్ భార్య ఎవరికి అభిమాని తెలుసా? అడిగి మరి ఫొటో దిగిన నమ్రత

Namrata Shirodkar Seethakka Photo Goes To Viral: వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రికి సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు విరాళం అందించిన సమయంలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. అతడి సతీమణి నమ్రతా శిరోద్కర్‌ ఒకరితో ప్రత్యేకంగా ఫొటో దిగారు. మంత్రి సీతక్కతో అడిగి మరి ఫొటో దిగి 'నేను మీకు ఫ్యాన్‌' అంటూ చెప్పడం విశేషం.

1 /7

Namrata Shirodkar Seethakka: వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రికి సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు రూ.50 లక్షలు విరాళం అందించారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో తన సతీమణి నమ్రత శిరోద్కర్‌తో కలిసి వచ్చి చెక్కు అందించారు.

2 /7

Namrata Shirodkar Seethakka: ఈ సమయంలో నమ్రత శిరోద్కర్‌ సందడి చేశారు. ఆమె చేసిన పని వైరల్‌గా మారింది.

3 /7

Namrata Shirodkar Seethakka: ఇంట్లో నుంచి బయటకు వస్తున్న సమయంలో నమ్రతకు మంత్రి సీతక్క ఎదురు కనిపించారు.

4 /7

Namrata Shirodkar Seethakka: సీతక్కను చూడగానే దగ్గరకు వచ్చి 'మీకు ఫ్యాన్' అని చెప్పి నమ్రత పలకరించారు.

5 /7

Namrata Shirodkar Seethakka: ఈ సందర్భంగా ప్రత్యేకంగా మంత్రి సీతక్కతో నమ్రత ఫొటో దిగారు.

6 /7

Namrata Shirodkar Seethakka: నమ్రత, సీతక్క కలిసి దిగిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

7 /7

Namrata Shirodkar Seethakka: కరోనా సమయంలో అడవి బిడ్డలకు సీతక్క చేసిన సేవలు సామాజిక మాధ్యమాల్లో నమ్రత చూసినట్లు సమాచారం. వాటిని గుర్తు చేసుకుని సీతక్కతో మాట్లాడినట్లు సమాచారం.