Brain Health Foods: ఏదీ గుర్తుండటం లేదా, మర్చిపోతున్నారా, ఈ డైట్ తీసుకోండి

ఇటీవలి కాలంలో ఆధునిక జీవనశైలి లేదా మరే ఇతర కారణాలతో అందరిలో జ్ఞాపకశక్తి లోపిస్తోంది. ఏ విషయం గుర్తు పెట్టుకోలేకపోతున్నారు. మెదడు పనితీరు మందగిస్తోంది. ఈ క్రమంలో కొన్ని కూరగాయలు డైట్‌లో చేర్చితే మీ జీవన విదానమే మారిపోతుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.

Brain Health Foods: ఇటీవలి కాలంలో ఆధునిక జీవనశైలి లేదా మరే ఇతర కారణాలతో అందరిలో జ్ఞాపకశక్తి లోపిస్తోంది. ఏ విషయం గుర్తు పెట్టుకోలేకపోతున్నారు. మెదడు పనితీరు మందగిస్తోంది. ఈ క్రమంలో కొన్ని కూరగాయలు డైట్‌లో చేర్చితే మీ జీవన విదానమే మారిపోతుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
 

1 /5

బీట్‌రూట్ బీట్‌రూట్‌లో నైట్రేట్స్ అధికంగా ఉంటాయి. ఇవి మెదడులో రక్త సరఫరాను మెరుగుపర్చడంతో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. 

2 /5

క్యారట్ క్యారట్‌లో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది విటమిన్ ఎ కింద కన్వర్ట్ అవుతుంది. విటమిన్ ఎ అనేది మెదడు కణాల్ని ఆరోగ్యంగా ఉంచడం ద్వారా జ్ఞాపకశక్తిని పెంచుతుంది. కంటి ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది

3 /5

షిమ్లా మిర్చి షిమ్లా మిర్చిలో విటమిన్ సి పెద్దమొత్తంలో ఉంటుంది. ఇది మెదడు కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది

4 /5

బ్రోకలీ బ్రోకలీలో విటమిన్ సి, విటమిన్ కే పెద్దమొత్తంలో ఉంటుంది. ఇది మెదడు కణాల్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్‌కు గురి కాకుండా కాపాడుతుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది

5 /5

పాలకూర పాలకూరలో విటమిన్ కే, ఫోలేట్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మెదడు కణాల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలకభూమిక వహిస్తాయి. జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయి