ఇటీవలి కాలంలో ఆధునిక జీవనశైలి లేదా మరే ఇతర కారణాలతో అందరిలో జ్ఞాపకశక్తి లోపిస్తోంది. ఏ విషయం గుర్తు పెట్టుకోలేకపోతున్నారు. మెదడు పనితీరు మందగిస్తోంది. ఈ క్రమంలో కొన్ని కూరగాయలు డైట్లో చేర్చితే మీ జీవన విదానమే మారిపోతుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
వర్షాకాలం నిస్సందేహంగా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. కానీ అదే సమయంలో ఆరోగ్యపరంగా చాలా సమస్యలకు కారణమౌతుంది. జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ఈ ఇన్ఫెక్షన్లు తగ్గించి రోగ నిరోధక శక్తకి పెంచాలంటే విటమిన్ సి ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ సి అధికంగా ఉండే 5 ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.