IFB 6 kg Washing Machine Price Dropped: ప్రస్తుతం చాలా మంది బట్టలు వాష్ చేసుకునే క్రమంలో శ్రమను తగ్గించుకునేందుకు వాషింగ్ మెషిన్స్ వినియోగిస్తున్నారు. ధనిక, మధ్యతరగతి అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వాషింగ్ మెషిన్స్‌ను వాడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని చాలా కంపెనీ అతి తక్కువ ధరల్లో ప్రీమియం ఫీచర్స్‌తో సరికొత్త వాషింగ్ మెషిన్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. మీరు కూడా ఎప్పటి నుంచో మంచి వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది సరైన సమయంగా భావించవచ్చు. అతి శక్తివంతమైన ఫీచర్స్‌తో కూడిన వాషింగ్ మెషిన్స్ ఫ్లిఫ్‌కార్ట్‌లో డెడ్ చీప్ ధరలకే లభిస్తున్నాయి. అయితే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
గతంలో మార్కెట్‌లోకి లాంచ్ అయిన IFB బ్రాండ్ 6 కేజీ వాషింగ్ మెషిన్ డెడ్ చీప్ ధరలో లభిస్తోంది. దీంతో పాటు ఈ వాషింగ్ మెషిన్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ స్మార్ట్‌వాషింగ్ మెషిన్ ఆరు వాషింగ్ కెపాసిటీల్లోనూ ఆరు రంగుల్లో అందుబాటులో ఉంది. దీంతో పాటు రెండు కనెక్టీవిటీ ఆప్షన్స్‌లో కూడా లభిస్తోంది. అయితే 6 కేజీ సామర్థ్యం కలిగిన వాషింగ్ మెషిన్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి దాదాపు 30 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. దీని అసలు ధర రూ.31,690 కాగా ప్రత్యేకమైన ఫ్లాట్ తగ్గింపుతో కేవలం రూ. 21,990కే పొందవచ్చు. దీంతో పాటు ఇతర ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ఫ్లిఫ్‌కార్ట్‌లో ఇప్పుడే కొనుగోలు చేసేవారికి భారీ బ్యాంక్ తగ్గింపు లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లించేవారికి దాదాపు రూ. 1,250 డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో పాటు BOBCARD ద్వారా బిల్ చెత్తించేవారికి రూ.1,750 తగ్గింపు, యస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కూడా ఇదే డిస్కౌంట్ లభించనుంది. దీంతో ఆఫర్స్ అన్ని పోను రూ.20,240కే పొందవచ్చు. ఇవే కాకుండా ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఎక్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగించడానికి పాత వాషింగ్ మెషిన్‌ను ఎక్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.2,400 తగ్గింపు లభిస్తుంది. దీంతో ఆఫర్స్ అన్ని పోను రూ.17,840కే పొందవచ్చు.
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
ఎనర్జీ ఎఫిషియెన్సీ
IFB వాషింగ్ మెషీన్లు ఎనర్జీ ఎఫిషియెంట్
స్టెయిన్ రిమూవల్
డ్రమ్ క్లీనింగ్
IFB వాషింగ్ మెషీన్లు డ్రమ్
స్పీడ్ వాష్
డిలేడ్ స్టార్ట్
వాషింగ్ మెషీన్ స్టార్ట్ అయ్యేలా డిలేడ్ స్టార్ట్ ఫంక్షన్ సెట్
చైల్డ్ లాక్
రిన్స్+స్పిన్
ఎకో వాష్
సిల్క్ కేర్
స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
IFB 6 kg Washing Machine: రూ.17 వేలకే నం.1 వాషింగ్ మెషిన్.. ఫీచర్స్ చూస్తే కొనడం ఖాయం!