Viral Video: లాయర్‌ని లాక్కెళ్లి పడేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు

JC Prabhakar Reddy: టీడీపీ సీనియర్‌ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చిపోయారు. ఓ పని మీద ఇంటికి వచ్చిన న్యాయవాది శ్రీనివాసులును ప్రభాకర్‌ రెడ్డి తన అనుచరులతో కలిసి బయటకి లాక్కెళ్లారు. కాళ్లు, చేతులు పట్టుకుని గేటు బయట పడేశారు.

  • Zee Media Bureau
  • Jul 18, 2024, 11:03 PM IST

Video ThumbnailPlay icon

Trending News