/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844
Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్, ఆఫీస్‌లకు సెలవు
180844
అయితే తమ పెళ్లి.. ఫస్ట్ నైట్ కు సంబంధించిన విషయాలు తన జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకం అని మెగాస్టార్ చిరంజీవి పలు సందర్భాల్లో ప్రస్తావిస్తూనే ఉంటారు. ప్రస్తుతం చిరంజీవి.. వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
వీరి పెళ్లి కూడా ఒకటి రెండు రోజుల గ్యాప్ లో జరిగింది. దీంతో ఫస్ట్ నైట్ కు సమయం లేదు. దీంతో రాఘవేంద్రరావు వీళ్లు ప్రయాణిస్తున్న ట్రైయిన్ లో చిరంజీవి, సురేఖ దంపతులకు జీవితంలో మరిచిపోలేని విధంగా రాఘవేంద్రరావు వారిని సర్ఫ్రైజ్ చేసారనే చెప్పాలి.
వీళ్లు ప్రయాణిస్తున్న బెర్త్ పూర్తిగా ఫస్ట్ నైట్ బెడ్ రూమ్ లా పూలు, పండ్లతో డెరరేట్ చేయబడి ఉందట. అది చూసి సురేఖ గారు షాక్ అవ్వడమే కాకుండా.. ఒకింత ఇబ్బంది కూడా గురయ్యారట.
వీళ్ల కోసం రైల్లో ప్రత్యేకంగా ఓ బెర్త్ ను బుక్ చేశారట రాఘవేంద్రరావు. అయితే.. ఆ బెర్త్ లోకి వెళ్లగానే చిరంజీవి, సురేఖ ఇద్దరు షాక్ కు గురయ్యారట.
దీంతో చెన్నై నుంచి హడావుడిగా ఊటికి ట్రైయిన్ లో భార్య సురేఖతో కలిసి జంటగా బయలు దేరారు. అపుడే దర్శకేంద్రుడు రైల్లోనే కొత్త జంట కోసం ఊటిలో షూటింగ్ పూర్తయిన తర్వాత తిరుగు ప్రయాణంలో చిరంజీవి దంపతుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారట.
ఆ సమయంలో చిరంజీవి.. కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘మోసగాడు’ సినిమా చేస్తున్నాడు. ఇందులో చిరు విలన్ పాత్రలో నటించారు. అందులో శోభన్ బాబు, శ్రీదేవి హీరో, హీరోయిన్లు. ఆ తర్వాత రోజున వీళ్ల కాంబినేషన్ లో సీన్స్ ఉన్నాయట.
ఇక చిరంజీవి పెళ్లి కూడా షూటింగ్ గ్యాప్ లో బట్టలు మార్చుకోకుండా అలాగే పెళ్లి మండపానికి వచ్చారు. అప్పటికపుడు పెళ్లి బట్టలు తెప్పించిన అల్లు రామలింగయ్య ఆ పెళ్లిని చేసారు. అంతేకాదు నెక్ట్స్ డేనే చిరు షూటింగ్ కు వెళ్లాల్సిన పరిస్థితి.
చిరంజీవి విషయానికొస్తే.. పునాదిరాళ్లు సినిమాతో కెమెరా ముందుకొచ్చిన చిరంజీవి.. నటుడిగా విడుదలైన తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’. ఈ సినిమా 1978లో విడుదలైంది. అంతేకాదు రెండు సినిమా ‘మనఊరి పాండవులు’ సినిమాలో మావయ్య అల్లు రామలింగయ్య నటించారు.
ఆ సంగతి పక్కన పెడితే.. చిరంజీవి హీరోగా ఎదుగుతున్న కమ్రంలోనే 44 యేళ్ల క్రితం ఫిబ్రవరి 20న చెన్నైలో సినీ రంగ ప్రముఖుల సమక్షంలో అల్లు రామలింగయ్య రెండు కూతురు సురేఖను పెళ్లి చేసుకున్నారు.
అంతేకాదు ఎన్టీఆర్, కృష్ణల తర్వాత చిత్ర పరిశ్రమను దాదాపు మూడు దశాబ్దాల పాటు చిరంజీవి మకుటం లేని మహారాజుగా ఏలారు. అంతేకాదు తన సినిమాలతో టాలీవుడ్ ను మరో స్థాయికి తీసుకెళ్లారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికున్న క్రేజే వేరు. అంతేకాదు తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు.. భారతీయ చిత్ర పరిశ్రమలో ఎక్కువ మంది హీరోలున్న కుటుంబంగా రికార్డులకు ఎక్కింది.
Authored By:
TA Kiran Kumar
Publish Later:
No
Publish At:
Thursday, July 11, 2024 - 11:16
Mobile Title:
షూటింగ్ లో బిజీ, ఫస్ట్ నైట్ కి టైం లేదు.. రైల్లో ఆ పని ఫినిష్ చేసిన స్టార్ హీరో..!
Created By:
Kiran Kumar
Updated By:
Kiran Kumar
Published By:
Kiran Kumar
Request Count:
39
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.