AP Lok Sabha Election 2024 Winners List: ఆంధ్రప్రదేశ్‌ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ఎవరు? ఓడింది ఎవరు?

AP Lok Sabha Election 2024 Winners List: ఆంధ్రప్రదేశ్‌ లోక్‌సభ ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారాయి. ఈ  ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందనేది ఈరోజే తేలాల్సింది. ఈరోజు జూన్ 4న ఎన్నికల  ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 

Written by - Renuka Godugu | Last Updated : Jun 4, 2024, 06:41 PM IST
AP Lok Sabha Election 2024 Winners List: ఆంధ్రప్రదేశ్‌ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ఎవరు? ఓడింది ఎవరు?

AP Lok Sabha Election 2024 Winners List: ఆంధ్రప్రదేశ్‌ లోక్‌సభ ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారాయి. మే 13న ఏపీ వ్యాప్తంగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల ఫలితాలు నేడు జూన్‌ 4 మంగళవారం ఫలితాలు విడుదలయ్యాయి. ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటల సమయంలో ప్రారంభించారు. మొదట బ్యాలట్‌ ఓట్ల లెక్కింపుతో ప్రాంభమైంది. ఆ తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలైంది. ఏపీ ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేన మధ్య హోరాహోరీ పోటీ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ 25 లోక్‌ సభ స్థానాలు ఉన

ఏపీ లోక్ సభ న్నికల 2024 పలితాలు ఇవే..

1. అరకు నియోజకవర్గం.. అభ్యర్థి 
 

అభ్యర్థి   పార్టీ  ఫలితం
వైసీపీ తనూజ రాణి ఆధిక్యం
బీజేపీ కొత్తపల్లి గీత వెనకంజ

2. శ్రీకాకుళం

అభ్యర్థి  పార్టీ  ఫలితం
పేరాడ తిలక్ వైసీపీ వెనుకంజ
కింజరపు రామ్‌ మోహన్ నాయుడు టీడీపీ ఆధిక్యం

 

3. విజయనగరం...

అభ్యర్థి  పార్టీ  ఫలితం
బెల్లాన చంద్రశేఖర్ వైసీపీ వెనుకంజ
కలిశెట్టి అప్పలనాయుడు టీడీపీ ఆధిక్యం

 

4. విశాఖపట్నం..

అభ్యర్థి  పార్టీ  ఫలితం
బొత్స ఝాన్సీ లక్ష్మి వైసీపీ వెనుకంజ
మతుకుమిల్లి భరత్ టీడీపీ గెలుపు

 

5. అనకాపల్లి..

అభ్యర్థి  పార్టీ  ఫలితం
బూడి ముత్యాల నాయుడు వైసీపీ వెనుకంజ
సీఎం రమేష్‌ బీజేపీ గెలుపు

 

6. కాకినాడ..

అభ్యర్థి  పార్టీ  ఫలితం
చెలమలశెట్టి సునీల్ వైసీపీ  
తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్ జనసేన ఆధిక్యం

 

7. అమలాపురం..

అభ్యర్థి  పార్టీ  ఫలితం
రాపాక వరప్రసాద్ వైసీపీ  
గంటి హరీశ్‌ మధుర్‌- టీడీపీ ఆధిక్యం

8. రాజమండ్రి..

అభ్యర్థి  పార్టీ  ఫలితం
డా. గూడూరి శ్రీనివాస్‌ వైసీపీ ఓటమి
దగ్గుపాటి పురంధరేశ్వరీ బీజేపీ గెలుపు

 

9. నర్సాపురం..

అభ్యర్థి  పార్టీ  ఫలితం
గూడూరి ఉమా బాల వైసీపీ ఓటమి
శ్రీనివాస్ వర్మ బీజేపీ గెలుపు

 

10. ఏలూరు..

అభ్యర్థి  పార్టీ  ఫలితం
కారుమూరి సునీల్‌ కుమార్ వైసీపీ వెనుకంజ
పుట్టా మహేశ్‌ యాదవ్ టీడీపీ ఆధిక్యం

 

11. మచిలీపట్నం..

అభ్యర్థి  పార్టీ  ఫలితం
డా. సింహాద్రి చంద్రశేఖర్‌రావు వైసీపీ ఓటమి
వల్లభనేని బాలశౌరీ జనసేన గెలుపు

 

12. విజయవాడ..

అభ్యర్థి  పార్టీ  ఫలితం
కేశినేని శ్రీనివాస (నాని) వైసీపీ ఓటమి
కేశినేని శివనాథ్‌ టీడీపీ గెలుపు

 

13. గుంటూరు..

అభ్యర్థి  పార్టీ  ఫలితం
కిలారి వెంటక రోశయ్య వైసీపీ ఓటమి
పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ గెలుపు

 

14. నర్సరావుపేట..

అభ్యర్థి  పార్టీ  ఫలితం
డా.పి. అనిల్ కుమార్‌ యాదవ్ వైసీపీ వెనుకంజ
లావు శ్రీ కృష్ణ దేవరాయలు టీడీపీ గెలుపు

 

15. బాపట్ల..
 

అభ్యర్థి  పార్టీ  ఫలితం
నందిగాం సురేష్‌ బాబు వైసీపీ వెనుకంజ
తానేటి కృష్ణప్రసాద్ టీడీపీ ఆధిక్యం

 

16. ఒంగోలు..

అభ్యర్థి  పార్టీ  ఫలితం
చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి వైసీపీ వెనకంజ
మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీ గెలుపు

17. నంద్యాల..

అభ్యర్థి  పార్టీ  ఫలితం
పోచ బ్రహ్మానందరెడ్డి వైసీపీ వెనుకంజ
బైరెడ్డి శబరి టీడీపీ ఆధిక్యం

 

ఇదీ చదవండి: కుటుంబ సభ్యులతో చంద్రబాబు.. విజయోత్సవ వేడుకల ఫోటోస్‌ వైరల్..

 

18. కర్నూలు..

అభ్యర్థి  పార్టీ  ఫలితం
బీవై రామయ్య వైసీపీ వెనుకంజ
పంచలింగాల నాగరాజు టీడీపీ ఆధిక్యం

 

19. అనంతపురం..

అభ్యర్థి  పార్టీ  ఫలితం
మాలగుండ్ల శంకర నారాయణ వైసీపీ వెనుకంజ
అంబిక లక్ష్మీనారాయణ టీడీపీ ఆధిక్యం

 

20. హిందూపూర్..

అభ్యర్థి  పార్టీ  ఫలితం
జోలదరాశి శాంత వైసీపీ వెనుకంజ
బీకే పార్థసారథి టీడీపీ గెలుపు

 

 

21. కడప..

అభ్యర్థి  పార్టీ  ఫలితం
వైఎస్‌ అవినాష్‌ రెడ్డి వైసీపీ గెలుపు
షర్మిలా కాంగ్రెస్‌ ఓటమి

 

22. నెల్లూరు..

అభ్యర్థి  పార్టీ  ఫలితం
విజయ సాయిరెడ్డి వైసీపీ: ఓటమి
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ గెలుపు

 

23. తిరుపతి...

అభ్యర్థి  పార్టీ  ఫలితం
మద్దిల గురుమూర్తి వైసీపీ గెలుపు
వెలగపల్లి వరప్రసాద్‌ రావు టీడీపీ వెనుకంజ

 

 

24. రాజంపేట..

అభ్యర్థి  పార్టీ  ఫలితం
పెద్దిరెడ్డి వెంకట మిథున్‌ రెడ్డి వైసీపీ ఆధిక్యం
కిరణ్‌ కుమార్‌ రెడ్డి టీడీపీ వెనుకంజ

 

25. చిత్తూరు..

అభ్యర్థి  పార్టీ  ఫలితం
ఎన్‌ రెడ్డప్ప వైసీపీ వెనుకంజ
దగ్గుమల్ల ప్రసాద్ రావు టీడీపీ ఆధిక్యం

 

ఇదీ చదవండి: మచిలీపట్నం గెలిచేది ఎవరు? బాలశౌరీ హ్యాట్రిక్ కొట్టేనా?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Machilipatnam MP 2024Machilipatnam MP listMachilipatnam Lok Sabha constituency

Trending News