Iron Rich Foods: శరీరంలో పోషకాల లోపం తలెత్తితే వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ముఖ్యంగా మహిళలకు హిమోగ్లోబిన్ సమస్య ఏర్పడుతుంది. హిమోగ్లోబిన్ కొరత ఏర్పడితే చాలా రకాల వ్యాధులు దరిచేరతాయి. ఎనీమియా ప్రధానమైన సమస్య. అయితే కొన్ని రకాల పుఢ్స్ డైట్లో చేరిస్తే ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదు.
Iron Rich Foods: హిమోగ్లోబిన్ కొరత ఉంటే ఈ 5 ఫుడ్స్ తీసుకుంటే చాలు