6 Fiber rich foods: బరువు పెరగకుండా ఉండాలనుకున్నవారు, బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్నవారు బ్రేక్ ఫాస్ట్ లో కొన్ని రకాల ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్ నిర్వహించడమే కాకుండా సులభంగా జీర్ణం అవుతుంది. బరువు కూడా పెరగకుండా ఉంటారు
6 Fiber rich foods: ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలతో కడుపు ఎక్కువ సమయం పాటు నిండుగా ఉన్న అనుభూతి కలిగిస్తుంది. అంతేకాదు ఇది సమతుల ఆహారం పేగు ఆరోగ్యానికి మంచిది ఇది న్యూట్రియంట్లను గ్రహిస్తుంది దీంతో డైజెస్టివ్ సిస్టం ఆరోగ్యంగా ఉంటుంది.బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి ఫైబర్ పుష్కలంగా ఉండే పండ్లు కూరగాయలను తృణధాన్యాలను ఆహారంలో చేర్చుకోవాలి దీంతో త్వరగా బరువు తగ్గుతారు.ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు జాబితా ఏంటో తెలుసుకుందాం.
పీచ్.. పీచు పండు లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది అంతేకాదు ఇందులో విటమిన్స్, మినరల్స్ కూడా అత్యధికంగా ఉంటాయి.డ్రైడ్ పీచు లో మంచి దీంతో స్మూతీలు ఓట్ మిల్ లో కలిపి బ్రేక్ ఫాస్ట్ లో కూడా తినవచ్చు.
ఓట్స్.. ఓట్స్ షుగర్ లెవెల్స్ నిర్వహిస్తుంది ఇది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.ఓట్స్‌లో బేటా గ్లూకా విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయని వెబ్ ఎండి నివేదిక తెలిపింది.
కోకోనట్.. కొబ్బరిలో కూడా ఫైబర్ ఎక్కువ శాతం ఉంటుంది. ఇది సహజసిద్ధమైన ఎలక్ట్రోలైట్ వాటర్ బరువు తగ్గాలనుకునే వారికి చర్మా ఆరోగ్యం మెరుగ్గా కనిపించాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇందులో ఎండోస్పెర్మ్ పుష్కలంగా ఉంటుంది విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. కొబ్బరిలో ఫైబర్ పుష్కలంగా ఉండటంతో పాటు విటమిన్ ఇవి కూడా ఉంటుంది.
అవకాడో.. ఇతర పండ్లను మాదిరి కాకుండా ఆవకాడలో అత్యధికంగా పోషకాలు ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి గుండె ఆరోగ్యానికి మంచిది విటమిన్స్ మినరల్స్ తో పాటు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ప్రతిరోజు హాఫ్ కప్ మీ డైట్లో చేర్చుకోవాల్సి ఉంటుంది.
చియా సీడ్స్.. 9.75 గ్రాముల ఫైబరు ఒక ఔన్స్ చియా సీడ్స్ లో ఉంటాయి. ఇది ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారంలో ఇది మొదటి జాబితాలో ఉంటుంది ఇది డైజెస్టివ్ నెమ్మదిస్తుంది.
పాలకూర మంచి ఆకుకూరల్లో జాబితాలో ఇది ఒకటి పాలకూరలో సూప్స్ చేసుకోవచ్చు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కంటి ఆరోగ్యానికి కూడా మంచిది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )