/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

ల‌క్నో: వచ్చే ఏడాదిలో జనవరి నుంచి మార్చి చివరి తేదీ మధ్యలో పెళ్లిళ్లు ప్లాన్ చేసుకున్న వారికి షాక్‌ని ఇస్తూ ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ విచిత్రమైన ఆదేశాలు జారీచేసింది. అయితే, ఆ రాష్ట్ర వాసులు అందరికీ కాదు.. కుంభమేళాకు వేదికైన ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్ పేరును ఇటీవలే యూపీ సర్కార్ ప్రయాగ్‌రాజ్‌గా పేరు మార్చింది) వాసులకు మాత్రమే వర్తిస్తుంది. అవును, వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నుంచి మార్చి వ‌ర‌కు పెళ్లిళ్ల‌ు పెట్టుకోవద్దని, ఒకవేళ ఇప్పటికే ఏమైనా నిర్ణయించి ఉంటే, వాటిని మరో చోటుచు మార్చుకోవడం కానీ లేదా ర‌ద్దు చేసుకోవడం కానీ చేయాల‌ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. 

ప్ర‌యాగ్‌రాజ్‌లో వ‌చ్చే ఏడాది ఆరంభం నుంచి కుంభ‌మేళ‌లో జ‌ర‌గ‌నున్నందున అందరి సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని సర్కార్ తమ ఆదేశాల్లో పేర్కొన్నట్టు సమాచారం.

Section: 
English Title: 
Yogi adityanath govt bans all wedding functions in Prayagraj between January to March in 2019
News Source: 
Home Title: 

3 నెలలు పెళ్లిళ్లు పెట్టుకోవద్దన్న సర్కార్!

ఆ 3 నెలలు పెళ్లిళ్లు పెట్టుకోవద్దని సర్కార్ ఆదేశాలు !
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
ఆ 3 నెలలు పెళ్లిళ్లు పెట్టుకోవద్దని సర్కార్ ఆదేశాలు
Publish Later: 
No
Publish At: 
Saturday, December 1, 2018 - 13:52