Sreeleela: క్రీమ్ డ్రెస్సులో శ్రీలీల.. ఇంత అందంగా ఎప్పుడు చూసిఉండరు

Sreeleela Instagram Photos: పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ శ్రీలీల. తాజాగా ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి.

  • Mar 25, 2024, 21:00 PM IST
1 /5

సెన్సేషనల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నటి శ్రీలీల. ఈ మధ్య ఈ ముద్దుగుమ్మ తెచ్చుకున్నన్ని తెలుగు సినిమా ఆఫర్లు ఎవరు తెచ్చుకోలేదని చెప్పాలి.

2 /5

పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరోయిన్ ఆ తరువాత విడుదలైన రవితేజ ధమాకా చిత్రంతో సూపర్ సక్సెస్ అందుకుంది.

3 /5

ఆ సినిమాలో నటనతోనే కాదు తన డాన్స్ తో కూడా అందరిని మెస్మరైజ్ చేసి వరస ఆఫర్లు అందుకుంది. ఒకటి కాదు రెండు కాదు వరుసగా తొమ్మిది సినిమా ఆఫర్లు అందుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది.

4 /5

బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాతో తన నటనకు కూడా వందకి వంద మార్కులు వేసుకున్న ఈ హీరోయిన్.. ఈ మధ్య మహేష్ బాబు గుంటూరు కారం చిత్రంలో కనిపించి మెప్పించింది.

5 /5

తాజాగా శ్రీలీల ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి. క్రీమ్ డ్రెస్సులో ఎంతో అందంగా కనిపిస్తూ.. అందరినీ ప్రేమలో పడేస్తోంది ఈ హీరోయిన్.