/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Benefits of vitamin K: విటమిన్ శరీర ఆరోగ్యానికి ఎంతో మంచిది. శరీరంలోని అవయవాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. విటమిన్ కే ఎముకలు, ప్రోటీన్లను తయారు చేస్తాయి. మన శరీరంలో విటమిన్ కే రక్త సరఫరాను పెంచుతుంది. విటమిన్ కే కూరగాయాలు, బెర్రీల్లో పుష్కలంగా ఉంటుంది. పేగుల్లోని మంచి బ్యాక్టిరియాను పెంచుతుంది. ఇందులో అనేక పోషకాలు, విటమిన్లు ఎన్నో ఉంటాయి. 

విటమిన్ కే ఎముకల బలానికి ఎంతో ఉపయోగపడతాయి. కొన్ని నివేదికాల ప్రకారం విటమిన్ కే రక్తగడ్డకట్టకుండా కాపాడుతుంది. విటమిన్ కే ఎముకలను సాంద్రతను పెంచుతుంది. ముఖ్యంగా విటమిన్ కే కరిగే విటమిన్ అందుకే కాల్షియం స్థాయిలను నియంత్రిస్తుంది. విటమిన్ కే మన శరీరంలో సరైన స్థాయిలో లేనప్పుడే తీవ్రమైన వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది.  మన శరీరం బలంగా తయారు చేయడంలో విటమిన్ కే ఎంతో బాగా పనిచేస్తుంది. ఎముకలు బలహీన పడకుండా గుండె ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్ కే కీలకపాత్ర పోషిస్తుంది.

ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ ఉన్న మహిలలు ఈ ఫుడ్ తింటే బిడ్డ ఎదుగుదల ఆరోగ్యంగా ఉంటుంది..

విటమిన్ కే గుడ్లు, స్ట్రాబెర్రీల్లో పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ మాంసంలో కూడా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల మీ శరీరానికి సరిపడా విటమిన్ కే అందుతుంది. అంతేకాదు బీన్స్, సోయాబీన్, పాలకూరలో కూడా విటమిన్ కే పుష్కలంగా ఉంటుంది. విటమిన్ కే మన శరీరాన్ని బలోపేతం చేయడానికి సహయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ కే కీలక పాత్ర పోషిస్తుంది. గుడ్లలోని పచ్చసొనలో కూడా విటమిన్ కే ఉంటుంది.  విటమిన్ కే లేమి వారిలోనే ముక్కులో నుంచి రక్తం కారుతుంది. ఇటువంటి వారు విటమిన్ కే ఉండే ఆహారాలు తీసుకోవాలి.

ఇదీ చదవండి: ఎండు ద్రాక్షను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయం ఆ నీటిని తాగితే  ఏమవుతుందో తెలుసా?

మహిళకు విటమిన్ కే ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. విటమిన్ కే పుష్కలంగా ఉండే ఆహారాలు మహిళలు పీరియడ్ సమయంలో తీసుకోవడం వల్ల పీరియడ్ నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. శరీరంలో విటమిన్ కే సరైన స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. కీవీ, అరటిపండు, స్ట్రాబెర్రీల్లో విటమిన్ కే ఉంటుంది. ఇవి మనకు మార్కెట్లో అందుబాటులో ఉండే పండ్లు. వీటిని మన డైట్లో చేర్చుకోవడం వల్ల విటమిన్ కే లోపం ఏర్పడదు. మీకు తెలుసా? పాలు, పాల ఉత్పత్తుల్లో కూడా విటమిన్ కే ఉంటుంది. ఏదైనా మీ డైట్లో చేర్చుకునేటప్పుడు ముందుగా వైద్యులను సంప్రదించి సలహాలు తీసుకోవాలి. అప్పుడే రోజుకు ఎంత మోతాదులో తీసుకుంటే మంచిదో వారు సూచిస్తారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Section: 
English Title: 
Do you know which fruits contain vitamin K to keep body organs healthy rn
News Source: 
Home Title: 

Benefits of vitamin K: విటమిన్ K శరీర అవయవాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.. ఏ పండ్లలో ఉంటుందో తెలుసా?
 

Benefits of vitamin K: విటమిన్ K శరీర అవయవాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.. ఏ పండ్లలో ఉంటుందో తెలుసా?
Caption: 
Benefits of vitamin K
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
విటమిన్ K శరీర అవయవాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది..
Renuka Godugu
Publish Later: 
No
Publish At: 
Sunday, March 24, 2024 - 18:01
Created By: 
Renuka Godugu
Updated By: 
Renuka Godugu
Published By: 
Renuka Godugu
Request Count: 
27
Is Breaking News: 
No
Word Count: 
311