/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844
Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్, ఆఫీస్‌లకు సెలవు
180844
Bad Cholesterol: చెడు కొలెస్ట్రాల్‌ని సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తక్షణమే తగ్గించే సహజ మూలిక..!
English Title:
this is the best herb for controlling bad cholesterol rn
Home Image:
Slide Photos:
తులసి టీ డైట్లో చేర్చుకుంటే కాలేయాన్ని కాపాడుతుంది. తులసి ఆకులు మనకు సులభంగా అందుబాటులో ఉంటాయి. ఇవి మనం క్రమం తప్పకుండా చేర్చుకోవాలి..(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
తులసి టీ తాగడం వల్ల మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇవి చెడు కొలెస్ట్రాల్ ని సులభంగా తగ్గించేస్తాయి. గుండె నాళల్లో కొలెస్ట్రాల్ పేరుకోకుండా బయటకు పంపించే శక్తి వీటికి ఉంటుంది.రాత్రిపూట ఆలస్యంగా తినే అలవాటును మార్చుకుని రాత్రి భోజనం తేలికగా చేయండి.
జీర్ణ సమస్యలు..
తులసి టీ తాగడం వల్ల జీర్ణ సమస్యలు రావు. తులసి టీ తాగితే పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో మలబద్ధకం సమస్యలు రాకుండా ఉంటాయి. పేగు ఆరోగ్యానికి తులసి ప్రభావవంతంగా పనిచేస్తుంది. అదనపు చక్కెర , ఉప్పు తినడం మానుకోండి.
కొలెస్ట్రాల్ నిర్వహణలో తులసి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ మూలికను మీ డైట్లో చేర్చుకుంటే చెడు కొలెస్ట్రాల్ తక్షణమే చెక్ పెట్టేయొచ్చు. తులసి టీ ని సులభంగా తయారు చేసుకోవచ్చు. రోజువారీ ఆహారంలో ఉదయం పరగడుపున తీసుకుంటే మేలు జరుగుతుంది.
తులసి అందరి ఇళ్లలో ఉండే మొక్క దీన్ని డైట్లో చేర్చుకుంటే ఎల్డీఎల్ స్థాయిలు తగ్గి, హెచ్‌డీఎల్ స్థాయిలు పెరుగుతాయి. చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
Authored By:
Renuka Godugu
Publish Later:
No
Publish At:
Wednesday, February 28, 2024 - 14:19
Mobile Title:
చెడు కొలెస్ట్రాల్‌ని సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తక్షణమే తగ్గించే సహజ మూలిక..!
Created By:
Renuka Godugu
Updated By:
Renuka Godugu
Published By:
Renuka Godugu
Request Count:
26
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.