Prevention Of Heart Attack: గుండెపోటు సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. ఈ సమస్యకు కారణం మన జీవనశైలిలో మారుతున్న ఆహార అలవాట్లు అని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అధిక కొవ్వు కలిగిన జంక్ ఫుడ్, చిరుతిండి, మాంసం వంటి పదార్థాలు తీసుకోవడం వల్ల గుండెపోటు సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ చిట్కాలను పాటించడం వల్ల సమస్య రాకుండా రక్షించుకోవచ్చు.
ప్రతిరోజు ఉదయం వ్యాయమం చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు.
జంక్ ఫూడ్స్, అధిక నూనె కలిగిన ఆహారపదార్థాలు తీసుకోకుండా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే సిగరెట్లు, మందు వంటి అలవాట్లను ఉంటే వెంటనే వాటిని మానుకోవాలి ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని వల్ల గుండె సమస్యల బారిన పడుతారని చెబుతున్నారు.
ఇక్కడ చెప్పిన చిట్కాలను పాటించడం వల్ల గుండె పోటు సమస్యల నుంచి బయట పడవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ చిట్కాలను తప్పకుండా పాటించడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
Also read: Bhogi Muggulu 2024: భోగి, సంక్రాంతి స్పెషల్ ముగ్గు..సులభంగా వేయండి ఇలా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter