Mars Transit: కుజుడి సంచారంతో జనవరి 16 నుంచి ఈ రాశులవారికి లాభాలే లాభాలు..

Mars Transit 2024: కుజుడి సంచారం జనవరి 16న జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా ఉంటారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 9, 2024, 03:22 PM IST
Mars Transit: కుజుడి సంచారంతో జనవరి 16 నుంచి ఈ రాశులవారికి లాభాలే లాభాలు..

Mars Transit 2024: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన కుజ గ్రహం జనవరి నెలలో రాశి సంచారం చేయబోతోంది. గ్రహాలకు అధిపతిగా వ్యవహరించే కుజుడు జనవరి 16న ధనస్సు రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశలు ప్రభావితమవుతాయని జ్యోతిస్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. జాతకంలో ఈ అంగారకుడు శుభ స్థానంలో ఉంటే ఈ సంచారం కారణంగా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు ఎలాంటి పనుల్లోనైనా విజయాలు సాధిస్తారు.

ఈ రాశులవారిపై కుజుడి ఎఫెక్ట్‌:
వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారికి కుజుడి సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుది. ఈ రాశి వారు ఏళ్ల తరబడి నిలిచిపోయిన పనులు కూడా ఈ సమయంలో పరిష్కారమవుతాయి. కొత్త ఆదాయవరులు పెరిగి ఆర్థిక లాభాల కూడా పొందుతారు. అంతేకాకుండా జీవితంలో సంతోషం, శాంతి వాతావరణం నెలకొంటుంది. కుజుడు సానుకూల ప్రభావంతో కెరీర్‌లో పదోన్నతులు పొందే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. 

తులారాశి:
తులారాశి వారికి కుజుడి సంచారం కారణంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి సహోద్యోగుల నుంచి పూర్తి మద్ధతు లభించి ప్రమోషన్స్‌ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు ఆర్థిక సమస్యల నుంచి కూడా ఈ సమయంలో ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు వీరు విదేశి ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..

సింహరాశి:
కుజుడు సంచారం సింహ రాశివారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో ఆదాయం పెరగడమే కాకుండా ఊహించని లాభాలు కలుగుతాయి. దీంతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఈ సమయంలో శుభవార్తలు కూడా వింటారు. అంతేకాకుండా ఇట్లో ఆనందం, శాంతి రెట్టింపు అవుతుంది. స్నేహితుల సపోర్ట్‌తో కష్టాలన్నీ సులభంగా తొలగిపోతాయి. 

Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News