Saturn Retrograde 2023: శని గ్రహాన్ని జ్యోతిష్య శాస్త్రంలో అశుభ గ్రహం పరిగణిస్తారు. కానీ శని వ్యక్తుల కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. శని గ్రహ ప్రభావం కూడా ఇలాగే ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. శని గ్రహం సంచారం చేసిప్పుడు వ్యక్తుల జాతాకాల్లో శుభస్థానాల్లో ఈ గ్రహం సంచారం జరిగితే అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. నవంబర్ 3వ తేదిన శని తిరోగమన దశలో రాశిని మారబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి ప్రయోజనాలు కలిగితే మరికొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారిపై ప్రత్యేక ప్రభావం:
వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఈ సమయంలో శని దేవుడి అనుగ్రహం లభించి కోరుకున్న కోరికలు సులభంగా జరిగిపోతాయి. ఆర్థికంగా, సమాజికంగా ఎలాంటి లోటు ఉండదు. దీంతో పాటు ఖర్చులు తగ్గే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా సరైన సమయంగా భావిస్తున్నారు. ఈ సమయంలో వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నవారు ఈ సమయంలో పొందే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
మిథున రాశి:
మిథున రాశి వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా శని తిరోగమనంతో ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. వీరు ఈ సమయంలో కొత్త ఇంటిని కానీ ఫ్లాట్, విలువల గల వస్తువులను కొనుగోలు చేస్తారు. పెట్టుబడి సహాయంగా ఇతరలకు డబ్బులు ఇవ్వాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావింవచ్చు. ఈ సమయంలో సులభంగా ఆర్థిక పరిస్థితిలు మెరుగుపడతాయి.
సింహ రాశి:
ఈ సమయంలో సింహరాశివారికి కూడా చాలా మేలు జరుగుతుంది. వీరు ఈ కూడా శని తిరోగమనంతో కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే ఛాన్స్‌లు ఉన్నాయి. ఆర్థికంగా ఈ సమయంలో ఎలాంటి లోటు ఉండదు. ఈ సమయంలో లక్ష్మీ దేవి అనుగ్రహం లభించి కోరుకున్న కోరికలు నెరవేర్చుకో గలుగుతారు. ఏవైన కొత్త పనులు ప్రారంభించేందుకు ఇదే సరైన సమయం..
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి