Meenakshi Chaudhary: ఎద అందాలతో కవ్విస్తోన్న మీనాక్షి చౌదరి.. కుర్రకారు ఫ్యూజులు ఔట్

Meenakshi Chaudhary Hot Pics: హిట్ మూవీ భామ మీనాక్షి చౌదరి అందాల విందుతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. తాజాగా రెడ్ డ్రెస్ హాట్ ట్రీట్ ఇవ్వగా.. హర్యానా బ్యూటీ అందాలకు నెటిజన్ల ఫ్యూజులు ఔట్ అవుతున్నాయి. గుంటూరు మిర్చిలా ఘాటెక్కించేలా అందాలను ఆరబోసింది. మీరు చూసేయండి మరి.
 

  • Sep 05, 2023, 00:03 AM IST
1 /5

తెలుగులో ఖిలాడీ మూవీతో ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి చౌదరి. తొలి సినిమాతోనే తన నటనతో మెప్పించింది.  

2 /5

ఆ తరువాత హిట్ సినిమాతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. దీంతో వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి.  

3 /5

ప్రస్తుతం ఈ భామ చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. మహేష్ బాబు 'గుంటూరు కారం', వరుణ్ తేజ్‌ 'మట్కా', విశ్వక్‌సేన్ సినిమాలో యాక్ట్ చేస్తోంది.  

4 /5

ఓ వైపు షూటింగ్స్‌తో బిజీగా ఉంటూనే.. నెట్టింట గ్లామర్ షోతో మతిపోగుడుతోంది.   

5 /5

తాజాగా ఈ అమ్మడు పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. సైమా ప్రెస్‌మీట్‌లో ఎద అందాలతో కవ్వించింది.