Vivo t2 5g Smartphone Available @1: సాధారణ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని వారికి 5జి మొబైల్స్ అందించే దిశగా వివో మొదటి అడుగు వేసింది. ఇటీవలే విడుదలైన వివో టీ 2 (vivo t2 5g) ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్టులో అందుబాటులోకి వచ్చింది. స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం డెడ్ చీప్ ధరలో లభిస్తోంది. మిడిల్ బడ్జెట్లో 5జి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారు తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇది అత్యధిక టెక్నాలజీతో కస్టమర్లకు లభిస్తోంది. ఈ మొబైల్ కు సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వివో టీ 2 (vivo t2 5g) పై ఫ్లిప్ కర్ట్ లో ఆఫర్ నడుస్తోంది. తక్కువ బడ్జెట్లో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారు ఇప్పుడే కొనుగోలు చేయవచ్చు. వివో ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 23,999లకు మార్కెట్లోకి విడుదల చేయగా.. సాధారణ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ఫ్లిప్కార్ట్ దాదాపు 20% డిస్కౌంట్తో రూ.18,999కే అందిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ స్మార్ట్ ఫోన్ ను HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా బిల్లును చెల్లిస్తే దాదాపు రూ. 1500దాకా తగ్గింపు లభిస్తుంది. అంతే కాకుండారూ. 500 కూడా అదనంగా క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది. దీంతో మీరు ఈ స్మార్ట్ ఫోన్ రూ. 16,999కే పొందవచ్చు.
Also read: Gautam Gambhir: ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీతో విభేదాలపై ఎట్టకేలకు పెదవి విప్పిన గౌతం గంభీర్
ఎక్స్చేంజ్ ఆఫర్:
వివో టీ 2 (vivo t2 5g) పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉంది. భారీ మొత్తంలో డిస్కౌంట్ పొందాలనుకుంటే ఎక్స్చేంజ్ ఆఫర్ ను వినియోగించుకోవచ్చు. ఈ ఆఫర్ పొందడానికి ముందుగా మీ పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్స్చేంజ్ చేయగా రూ. 18,350 దాకా డిస్కౌంట్ లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్లు, అన్ని రకాల ఆఫర్లు పోను మీరు ఈ స్మార్ట్ ఫోన్ రూపాయి చెల్లించి పొందవచ్చు.
ఫీచర్లు:
డిస్ప్లే: పూర్తి-HD+ రిజల్యూషన్‌తో 6.64-అంగుళాల IPS LCD ప్యానెల్. 90Hz రిఫ్రెష్ సపోర్ట్.
స్నాప్ డ్రాగన్: Qualcomm Snapdragon 680 SoC.
స్టోరేజ్ కెపాసిటీ: 8GB/ 256GB.
బ్యాటరీ, ఛార్జింగ్: 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ.
కొలతలు: 164.06mm x 76.17mm x 8.07mm. బరువు: 202 గ్రాములు.
బ్యాక్ కెమెరా: 50MP, 2MP సెకండరీ సెన్సార్‌తో డ్యూయల్-కెమెరా సెటప్.
ఫ్రంట్ కెమెరా: 16MP
సాఫ్ట్‌వేర్: Android 13-ఆధారిత Funtouch OS 13
Also read: Gautam Gambhir: ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీతో విభేదాలపై ఎట్టకేలకు పెదవి విప్పిన గౌతం గంభీర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook