Jagtial govt hospital doctors leaves cloth in pregnant woman stomach: నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో స్టెచర్ లేకపోవడంతో రోగిని ఈడ్చుకెళ్లిన ఘటన జాతీయ స్థాయిలో పతాక శీర్షికలకెక్కిన ఘటన ఇంకా మరువక ముందే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్వాకం ఇలా బయటపడింది.
Jagtial govt hospital doctors leaves cloth in pregnant woman stomach: కాన్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన ఓ మహిళకు ఆపరేషన్ చేసి ప్రసవం చేసిన సమయంలో వైద్యులు కడుపులో బట్ట మరిచిపోయి కుట్లు వేసిన ఘటన జగిత్యాల జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది.