Potato Dye for Black Hair: కేవలం 9 రోజుల్లో తెల్ల జుట్టును నల్లగా మార్చే బంగాళదుంప హెయిర్ మాస్క్.. మీరూ ట్రై చేయండి!

White Hair Turn Black with Potato Dye: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ బంగాళాదుంప హెయిర్‌ డైని వినియోగిస్తే సులభంగా ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది..

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 20, 2023, 09:39 AM IST
Potato Dye for Black Hair: కేవలం 9 రోజుల్లో తెల్ల జుట్టును నల్లగా మార్చే బంగాళదుంప హెయిర్ మాస్క్.. మీరూ ట్రై చేయండి!

Turn White Hair Black In 9 Day with Potato Dye: ప్రస్తుతం నెరసిన జుట్టు పెద్ద సమస్యగా మారింది. చిన్న, పెద్ద తేడా లేకుండా చాలా మందిలో తెల్ల జుట్టు సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా జీవనశైలిలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తినడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆయుర్వేద నిపుణులు సూచించి పలు చిట్కాలను పాటించడం వల్ల కూడా ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. జుట్టు సమస్యలతో బాధపడేవారు బంగాళాదుంప తొక్కలను వినియోగించడం వల్ల కూడా తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది.

బంగాళాదుంప మన శరీరంలో కార్బోహైడ్రేట్స్‌, ముఖ్యమైన పోషకాలను అందించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే దుంపతోనే కాకుండా దీని పీల్స్‌ కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు జట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి దీనిని ఎలా వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బంగాళదుంప తొక్కలో లభించే పోషకాలు ఇవే:
బంగాళాదుంప తొక్కలో అనేక రకాల విటమిన్లు ఉంటాయి. కాబట్టి ప్రతి రోజూ దీనిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ బి 6, భాస్వరం, మెగ్నీషియం, ఫోలేట్ లభిస్తాయి.

బంగాళాదుంప పై తొక్క నుండి హెర్బల్ డైని ఎలా తయారు చేయాలో తెలుసా..?

  • బంగాళాదుంపలను తొక్కలను తీయండి.
  • ఇప్పుడు ఈ తొక్కలను చల్లటి నీటిలో వేసి మరిగించాలి.
  • 10 నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత నీటిని చల్లబరచండి
  • ఆ నీటిని ఓ బటిల్‌లో పోసుకుని వినియోగించవచ్చు.

ఈ డైని ఎలా వినియోగించాలో తెలుసా?:
పైన తయారు చేసుకున్న హెయిర్‌ డైని జుట్టు మూలాలపై అప్లై చేసి తేలికపాటి చేతితో 5 నిమిషాలు మసాజ్ చేయండి.

  • జుట్టును అరగంట పాటు అలాగే ఉంచండి.
  • ఆ తర్వాత చల్లటి నీటితో తలను కడగాలి.
  • ఇలా క్రమం తప్పకుండా చేస్తే తెల్ల జుట్టు సులభంగా నల్లగా మారుతుంది.

Also Read: Hero Splendor Plus 2023: కేవలం 18 వేలకే హీరో స్ల్పెండర్‌ ప్లస్.. వెంటనే కోనేయండి! పూర్తి వివరాలు ఇవే

Also Read: Upasana necklace Cost : ఆస్కార్ వేడుకలు.. ఉపాసన ధరించిన నెక్లెస్‌పై ఫోకస్.. దాని ధర ఎంతంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News