/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Benefits Of Papaya Empty Stomach: బొప్పాయి పండు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. బొప్పాయి పండులో పోషకాలు పుష్కలంగా దొరుకుతాయి. విటమిన్ సి, రిబోఫ్లేవిన్ అధికంగా ఉంటాయి. దీని వల్ల ప్రేగు కదలికలను సాఫీగా చేయడంలో సహాయపడుతుంది. దీని చాలా మంది జ్యూస్‌గా చేసుకొని తాగుతారు.  అయితే బొప్పాయి పండును ఖాళీ కడుపుతో తినడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

బొప్పాయి పండులో శరీరానికి అవసరమైన విటమిన్ ఎ, సి, ఇ, మెగ్నీషియం, పొటాషియం, కాపర్‌ ఎక్కువగా ఉంటుంది. 

ఈ పండును ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన యాసిడ్‌ను విడుదల చేస్తుంది. 

బొప్పాయి పండు తీసుకోవడం వల్ల  డిటాక్సిఫై చేయడంలో సహాయపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 

ప్రతిరోజు బ్రేక్‌ ఫాస్ట్‌లో బొప్పాయి పండు తీసుకోవడం వల్ల ఆకలి సమస్యల తగ్గుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలకు దీని ఇవ్వడం వల్ల వారు ఆకలిలేమి సమస్యల తగ్గుతాయి. 

బొప్పాయి పండులో అనేక ఎంజైమ్‌లు ఉంటాయి. దీని వల్ల మలబద్దకం నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది. 

బొప్పాయి పండులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

బొప్పాయిలోని ప్రోటీన్ జీర్ణక్రియను పెంచుతాయి మరియు అజీర్ణం ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

బొప్పాయి పండు తినడానికి భోజనం తర్వాత రెండు గంటల పాటు ఆగి తినడం వల్ల షుగర్‌ లెవెల్స్‌లో వచ్చే స్పైక్‌లను తగ్గించడంలో సహాయపడుతుంది. 

బొప్పాయి కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. అధిక బరువు ఉన్నవారు ఈ పండు తీసుకోవడం ఎంతో మంచిదని చెబుతున్నారు నిపుణులు.

బొప్పాయి పండు తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

బొప్పాయి పండును మహిళలు తీసుకోవడం వల్ల నెలసరి సమయంలో వచ్చే సమస్యలను తగ్గిస్తుంది.

బొప్పాయి పండులో ఆరోగ్యకర గుణాలు పుష్కలంగా ఉన్నాయి.

అయితే బొప్పాయి పండును ఖాలీ కడుపుతో ఎక్కువగా తినడం మంచిది కాదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.దీని మితంగా తీసుకోవడం చాలా మంచిది.

Also read: Budget Facts: దేశంలో బడ్జెట్ గురించి ఆసక్తికరమైన అంశాలు, తొలి బడ్జెట్ ఆదాయం అంచనా ఎంతో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
What Are The Benefits Of Eating Papaya Fruit On An Empty Stomach Sd
News Source: 
Home Title: 

 బొప్పాయి పరగడుపున తింటే ఏం అవుతుందో తెలుసా? మీకు ఆశ్చర్యం కలిగించే విషయం

Papaya Empty Stomach: బొప్పాయి పరగడుపున తింటే ఏం అవుతుందో తెలుసా? మీకు ఆశ్చర్యం కలిగించే విషయం
Caption: 
zee telugu news
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
బొప్పాయి పరగడుపున తింటే ఏం అవుతుందో తెలుసా? మీకు ఆశ్చర్యం కలిగ
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Thursday, February 1, 2024 - 10:49
Created By: 
Shashi Maheshwarapu
Updated By: 
Shashi Maheshwarapu
Published By: 
Shashi Maheshwarapu
Request Count: 
28
Is Breaking News: 
No
Word Count: 
260