Weight Loss Drink: గుండెపోటు, బరువు తగ్గడం, మధుమేహానికి ఈ నీటితో చెక్‌.. ఉదయం పూట ఇలా చేయండి చాలు..

Weight Loss Drink: ప్రతిరోజూ గోరు వెచ్చని నీటిని ఖాళీ కడుపుతో తాగితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా క్రమం తప్పకుండా తాగితే మధుమేహం, కరోనరీ ఆర్టరీ వ్యాధి, ట్రిపుల్ నాళాల వ్యాధులకు సులభంగా చెక్‌ పెట్టొచ్చు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 5, 2022, 05:43 PM IST
Weight Loss Drink: గుండెపోటు, బరువు తగ్గడం, మధుమేహానికి ఈ నీటితో చెక్‌.. ఉదయం పూట ఇలా చేయండి చాలు..

Weight Loss Drinks: బరువు తగ్గడానికి చాలా మంది వివిధ రకాల మార్గాలను అనుసరిస్తున్నారు. చాలా మంది ఆహారాలు తినడం మానుకుని కఠినతర వ్యాయామాలు చేస్తున్నారు. బరువు అనేది వ్యాధి కాకపోయిన తీవ్ర అనారోగ్య సమస్యలకు దారీ తీసే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. శరీర అధిక బరువు కారణంగా కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, మధుమేహం, కరోనరీ ఆర్టరీ వ్యాధి, ట్రిపుల్ నాళాల వ్యాధి, గుండెపోటు వంటి తీవ్ర సమస్యల బారిన పడొచ్చు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి చాలా రకాల చిట్కాలున్నాయి. ఎలాంటి ఖర్చు లేకుంగా ఈ మంచి నీటితో చెక్‌ పెట్టొచ్చు. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

నీరు తాగడం వల్ల శరీర బరువుకు ఎలా చెక్‌ పెట్టొచ్చు..?:
శరీర బరువును సులభంగా నియంత్రించుకోవడానికి చాలా మంది కఠినతర వ్యాయామాలు చేస్తున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా రోజులో కనీసం 8 గ్లాసుల నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా ప్రతి రోజూ నీటిని తాగడం వల్ల సులభంగా బ్యాక్‌ సీట్‌కి చెక్‌ పెట్టొచ్చు.

1. వేడి నీటితో శరీర బరువుకు చెక్‌ :
ఆరోగ్యం బాగుండాలి అనుకుంటే తప్పకుండా మంచి నీటిని ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం వేడి నీటిని తాగడం వల్ల సులభంగా శరీర బరువుకు చెక్‌ పెట్టొచ్చు. బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా వ్యాయామాలతో పాటు తప్పకుండా నీటిని తాగాల్సి ఉంటుంది.

2. పొట్ట చుట్టు, నడుము దగ్గర కొవ్వును తగ్గించవచ్చు:
శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడానికి తప్పకుండా కేలరీలు తగ్గించుకోవాల్సి ఉంటుంది. అయితే క్రమం తప్పకుండా వేడి నీటిని తాగితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ సులభంగా తగ్గుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు తప్పకుండా గోరు వెచ్చని నీటిని తాగాల్సి ఉంటుంది.

3. ఆకలిని తగ్గిస్తుంది:
ప్రతి రోజూ వేడి నీటిని ఉదయం పూట ఖాళీ కడుపుతో తాగితే సులభంగా ఆకలి నియంత్రించవచ్చని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా జీర్ణ క్రియ సమస్యల తగ్గుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి తప్పకుండా ప్రతి రోజూ గోరు వెచ్చని నీటిని తాగాల్సి ఉంటుంది.

4. మలబద్ధకం:
ప్రస్తుతం చాలా మంది మలబద్ధకం వంటి పొట్ట సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి తక్షణమే ఉపశమనం పొందడానికి గోరు వెచ్చని నీటి క్రమం తప్పకుండా తాగాల్సి ఉంటుంది. పొట్ట సమస్యలైనా మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ మొదలైన సమస్యల నుంచి సులభంగా గోరు వెచ్చని నీటితో చెక్‌ పెట్టొచ్చు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also Read : Nandamuri Balakrishna Remuneration : బాలయ్య రెమ్యూనరేషన్ మరీ అంత తక్కువా?.. చిరంజీవిని అందుకోలేనంత దూరంలో

Also Read : Jabardasth Varsha Emmanuel : పిచ్చి ముదిరింది.. స్టేజ్ మీదే వర్ష మెడలో తాళి కట్టిన ఇమాన్యుయేల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

 

Trending News